ETV Bharat / sitara

డేర్ ​డెవిల్ అవతారంలో క్వీన్ కంగన - dhaakad

కంగనా రనౌత్ ప్రధానపాత్రలో నటిస్తోన్న 'ధాకడ్'​ సినిమాలో క్వీన్​ లుక్​ విడుదల చేసింది చిత్రబృందం. యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కబోతోన్న ఈ సినిమా 2020 దీపావళికి విడుదల కానుంది.

కంగనా
author img

By

Published : Jul 6, 2019, 10:26 AM IST

బాలీవుడ్​లో వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు విభిన్న నటనతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటి కంగనా రనౌత్. ఈ మధ్య వరుస సినిమాలతో జోరు పెంచింది. 'మణికర్ణిక' లాంటి ప్రతిష్టాత్మక చిత్రం తర్వాత మరోసారి 'ధాకడ్' అనే భారీ యాక్షన్​ సినిమా చేస్తోంది. ఈ మూవీలో కంగన లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. గన్స్​ పట్టుకుని ఉన్న పోస్టర్ చూస్తుంటే యాక్షన్ మోతాదు కాస్త ఎక్కువగా ఉన్నట్లే కనిపిస్తోంది.

ఇప్పటికే కంగన ఈ సినిమాపై స్పష్టతనిచ్చింది. హాలీవుడ్​ స్థాయిలో ఓ చిత్రాన్ని తెరకెక్కించాలని ఉందని తెలిపింది. ఈ మూవీని కంగన స్నేహితులైన రాజీ ఘాయ్ తెరకెక్కిస్తుండగా.. సోహైల్ మక్లాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ ప్యాక్ ఎంటర్​టైనర్​గా రూపొందబోతోందీ చిత్రం. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుండగా.. 2020 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. కంగన నటించిన 'జడ్జిమెంటల్ హై క్యా' చిత్రం జులై 26న విడుదలవనుంది.

kangana dare devil avatar in 'dhaakad' movie
'ధాకడ్​'లో కంగన

ఇవీ చూడండి.. 'అచ్చం కపిల్​దేవ్​​ లాగే ఉన్నాడుగా'

RESTRICTIONS: SNTV clients only. News usage only. No usage for commerical or advertising purposes. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Naples, Italy - 5th July 2019
Women's Artistci Gymnastics
1. 00:00 Japan win women's team gold medal
2. 00:25 SOUNDBITE: (Japanese) Hitomi Hatakeda, Japan Gymnast (on winning Universiade gold a year before Japan host the Olympics)
"Of course I want to participate in the Olympics. But I think this was a good competition for us towards this year's world championships because we haven't qualified as a team yet."
     
Swimming
3. 00:38 Grigoriy Tarasevich of Russia wins men's 100m backstroke
4. 01:01 Ian Finnerty of the United States wins men's 100m breaststroke
5. 01:28 William Yang of Australia wins men's 50 m butterfly
6. 01:57 SOUNDBITE: (English) William Yang, Men's 50m Butterfly Champion (on his win)
"I feel very good, stoked with my performance. Very excited for my teammates and the staff, obviously, who cheer me. That's something new, the team environment. So, yeah, very happy with my performance. Did it for me, did it for Australia."  
7. 02:19 Lisa Bratton of the United States wins women's 200m backstroke
8. 02:43 Tayla Lovemore of South Africa women's 50m butterfly
   
Fencing
9. 03:07 Martin Rubes of Czech Republic wins men's Individual épée
10. 03:27 Erica Cipressa of Italy wins women's Individual foil
Judo
11. 03:49 Evgenii Prokopchuk of Russia defeats Hidayat Heydarov of Azerbaijan to win men's Lightweight –73 kg gold medal
12. 04:11 Hikaru Tomokiyo of Japan defeats Lee Moon-jin of South Korea to win men's Welterweight–81 kg
13. 04:53 Nana Kota of Japan defeats Geke van den Berg of the Netherlands to win women's Welterweight –63 kg gold medal
Shooting
14. 04:56 Yang Kun-pi of Taiwan wins men's trap
15. 05:13 Liu Wan-yu of Taiwan wins women's trap
16. 05:31 Park Dae-hun of South Koresa wins men's 10 metre air pistol
Diving
17. 05:51 Cao Lizhi and Huang Zigan of China win men's Synchronized 10 metre platform
SOURCE: VNR
DURATION: 06:21
STORYLINE:
Japan swept the 2019 Summer Universiade team gymnastics titles when its women's team beat defending champions Russia to win the gold medal on Friday in Naples, Italy.
The Japanese had won the men's team gold on Thursday.
In swimming, Australia's William Yang, who only recently took up competitive swimming, won the men's 50m butterfly while the United States added two more gold to its tally in the pool with Lisa Bratton winning the women's 200m backstroke and Ian Finnerty the men's 100m breaststroke.
Russia and Japan continued to dominate in judo while Taiwan swept the men's and women's trap shooting gold medals.
Japan lead the 2019 Summer Universiade medals table with seven gold and thirteen overall, followed by the United States, China and Russia.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.