ETV Bharat / sitara

'కల్యాణ రాముడి'కి పుట్టిన రోజు శుభాకాంక్షలు

బాలగోపాలుడు చిత్రంతో బాలనటుడిగా అరంగేట్రం చేశాడు.. 'తొలిచూపులోనే' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.. 'అతనొక్కడే'తో అతని సత్తా చూపించాడు.. 'పటాస్'​తో వసూళ్ల పటాసులు పేల్చాడు.. 'జై లవకుశ'తో అన్నదమ్ముల బంధాన్ని చాటి చెప్పాడు కల్యాణ్​రామ్​.. నేడు ఆయన పుట్టినరోజు.

'కల్యాణ రాముడి'కి పుట్టిన రోజు శుభాకాంక్షలు...
author img

By

Published : Jul 5, 2019, 6:08 AM IST

నందమూరి నట వారసత్వాన్ని పునికి పుచ్చుకుని.. విభిన్న కథలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు కల్యాణ్ రామ్. హీరోగానే కాకుండా.. నిర్మాత గానూ మెప్పించాడు. నేడు కల్యాణ్ రామ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా నందమూరి హీరోపై ఓ లుక్కేద్దాం!

kalyan ram birthday july 5th
సతీమణి స్వాతితో కల్యాణ్​

1978 జూన్ 5న హైదరాబాద్​లో జన్మించాడు కల్యాణ్​ రామ్​. కోయంబత్తూరులో ఇంజినీరింగ్ పూర్తి చేసి.. అమెరికాలోని ఇల్లినాయిస్ ఇన్​స్టిట్యూట్​లో ఎమ్​.ఎస్. చేశాడు. స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న కల్యాణ్​రామ్​కు శౌర్య రామ్, తారక అద్వైత సంతానం.

kalyan ram birthday july 5th
తండ్రి హరికృష్ణ,పిల్లలతో కల్యాణ్​రామ్​

బాలనటుడిగా..

తాత నందమూరి తారక రామారావు, తండ్రి హరికృష్ణ బాటలోనే సినిమాలపై ఆసక్తితో చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. చిన్నతనంలోనే బాలకృష్ణ హీరోగా నటించిన బాలగోపాలుడు(1989) చిత్రంలో బాలనటుడిగా కనిపించి సందడి చేశాడు కల్యాణ్​రామ్​.

kalyan ram birthday july 5th
బాలగోపాలుడు చిత్రీకరణలో బాలకృష్ణతో కల్యాణ్​రామ్​

సినీప్రస్థానం..

2003లో ఉషాకిరణ్ మూవీస్​ పతాకంపై వచ్చిన 'తొలిచూపులోనే' చిత్రంతో తెరంగేట్రం చేశాడు కల్యాణ్​రామ్. అభిమన్యు, అసాధ్యుడు లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. 2005లో వచ్చిన అతనొక్కడే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. లక్ష్మీ కల్యాణం, పటాస్, ఇజం, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, 118 లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించాడు.

kalyan ram birthday july 5th
మొదటి చిత్రం తొలిచూపులోనే
kalyan ram birthday july 5th
ఎన్​టీఆర్​ బయోపిక్​లో కల్యాణ్​రామ్​

నిర్మాతగా​...

తాత నందమూరి తారక రామారావు పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్​ బ్యానర్​ను ప్రారంభించాడు. నిర్మాతగా తొలి చిత్రం అతనొక్కడే. ఈ సినిమా ఘనవిజయం సాధించింది. అనంతరం వరుసగా తానే హీరోగా నటించిన హరేరామ్, జయీభవ, కల్యాణ్​రామ్ కత్తి, ఓమ్ 3డీ, పటాస్, ఇజం లాంటి సినిమాలు నిర్మించాడు. అంతేకాకుండా రవితేజ హీరోగా కిక్​ 2, సోదరుడు జూనియర్ ఎన్టీఆర్​తో జై లవకుశ చిత్రాలను కూడా నిర్మించాడు. ఇందులో జై లవకుశ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఏడాది కె.వి.గుహన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘118’లో (మార్చి1, 2019న విడుదలైంది) నటించారు. ఈ సినిమా హిట్టయింది.

kalyan ram birthday july 5th
ఎన్టీఆర్ ఆర్ట్స్​ బ్యానర్​పై నిర్మించిన 118, జై లవకుశ చిత్రాలు

AP Video Delivery Log - 1600 GMT News
Thursday, 4 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1553: US Pence Naturalization AP Clients Only 4219027
Pence says 'give back' at naturalization ceremony
AP-APTN-1521: UK Johnson AP Clients Only 4218819
UK PM hopeful Johnson on Hong Kong and Iran
AP-APTN-1515: UK William AP Clients Only 4219017
Prince William embraces staff at hospital visit
AP-APTN-1506: France EU Parliament Brexit AP Clients Only 4219015
UK MEP Widdecombe defends Brexit at the EP
AP-APTN-1500: UK Queen AP Clients Only 4219012
The Queen visits City Farm in Edinburgh
AP-APTN-1454: test please ignore AP Clients Only 4218919
test please ignore
AP-APTN-1441: Italy Volcano Aerials AP Clients Only/Do not obscure logo 4219006
Stromboli volcano appears calm after eruption
AP-APTN-1436: Italy Putin Mattarella AP Clients Only 4219005
Putin meets Italian president at Quirinal palace
AP-APTN-1420: Vatican Putin 2 AP Clients Only 4219002
More of Putin motorcade arriving at Vatican
AP-APTN-1406: Vatican Putin Pope 2 AP Clients Only 4218998
Longer edit: Putin meets Pope Francis at Vatican
AP-APTN-1401: At Sea Oil Tanker 2 AP Clients Only 4218997
Oil tanker halted off Gibraltar at US request
AP-APTN-1401: Vatican Putin Pope Gifts AP Clients Only 4218996
Pope Francis and Putin exchange gifts, Putin leaves
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.