ETV Bharat / sitara

మెగాస్టార్ జోడీగా రెండో సారి కాజల్! - koratala shiva

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కథానాయికగా కాజల్​ను ఎంపికచేసినట్టు సమాచారం. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

చిరంజీవి
author img

By

Published : Jul 30, 2019, 6:00 AM IST

మెగాస్టార్ చిరంజీవితో కాజల్ మరోసారి హీరోయిన్​గా నటించనుందా? అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. కొరటాల శివ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయనున్నాడు. అందులో కథానాయికగా కాజల్​ను ఎంపిక చేశారట. ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మొదట ఐశ్వర్యరాయ్​ను హీరోయిన్​గా తీసుకుంటారని వార్తలు వినిపించాయి. అయితే చిత్రబృందం కాజల్​కే మొగ్గుచూపారట. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా చిరు పుట్టినరోజైన ఆగస్టు 22న ప్రారంభించనున్నట్టు సమాచారం.

కొణిదెల ప్రొడక్షన్స్​ పతాకంపై రామ్​చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సైరా సినిమా పనుల్లో బిజిగా ఉన్నాడు చిరంజీవి. నయనతార హీరోయిన్​గా నటిస్తోంది. తమన్నా, విజయ్ సేతుపతి, అమితాబ్​ బచ్చన్ కీలకపాత్రల్లో నటించనున్నారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: టీజర్: 'యాంగ్రీ బర్డ్స్​ మళ్లీ వస్తోంది'

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Various.
Manchester, England - 4th November 2013.
1. 00:00 Evra during training
Manchester, England -18th March 2014.
2. 00:08 Evra kicking ball during training
Turin, Italy - 6th December 2016.
3. 00:16 Evra training alongside Juventus team mates
4. 00:23 Evra during training exercise
Marseille, France. 26th January 2017.
5. 00:28 Evra at unveiling
Clairefontaine, France - 9th July 2016.
6. 00:36 Patrice Evra and Antoine Griezmann
SOURCE: SNTV
DURATION: 00:45
STORYLINE:
Former Manchester United and France defender Patrice Evra has retired from playing at the age of 38.
Evra has been without a club since the conclusion last summer of a short-term deal with West Ham.
The left-back was with Manchester United from 2006 to 2014, winning one Champions League title, the Premier League five times and the League Cup on three occasions.
Evra, who made 81 appearances for France, joined United in January 2006 from Monaco.
He later joined Juventus before moving Marseille, but his spell ended in November 2017 after he kicked one of the club's fans before a Europa League match.
The incident saw Evra banned from UEFA competition for the rest of the season, but he was able to play domestically and joined West Ham two months later, going on to make five appearances.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.