ETV Bharat / sitara

మాల్దీవుల్లో భర్తతో కలిసి కాజల్ సీ డైవింగ్​ - కాజల్ సీ డైవింగ్

భర్త గౌతమ్​తో కలిసి సీ డైవింగ్ చేసింది కాజల్ అగర్వాల్. ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఇవి వైరల్​గా మారాయి.

Kajal Aggarwal's deep sea diving adventure with Gautam Kitchlu
సీ డైవింగ్​లో భర్తతో కాజల్ అగర్వాల్
author img

By

Published : Nov 16, 2020, 2:42 PM IST

హానీమూన్​ కోసం మాల్దీవుల్లో ఉన్న నటి కాజల్​ అగర్వాల్..​ భర్త గౌతమ్​ కిచ్లూతో కలిసి ప్రతి క్షణాన్ని బాగా ఆస్వాదిస్తోంది. అందుకు సంబంధించిన ఫొటోల్ని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే సీ డైవింగ్​ చేసిన ఫొటోల్ని కూడా పంచుకుంది.

అక్టోబరు 30న అతికొద్ది సన్నిహితుల సమక్షంలో వ్యాపారవేత్త, స్నేహితుడు గౌతమ్​ కిచ్లూను పెళ్లాడింది కాజల్. అనంతరం ఈ జంట.. మాల్దీవులు విహారయాత్రకు వెళ్లింది.

ఇది చదవండి: హనీమూన్​లో కాజల్ అగర్వాల్ జోడీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.