ETV Bharat / sitara

నాకు అలాంటి భర్త కావాలి: కాజల్ - kajal agerawal

తనకు ఎలాంటి భర్త కావాలో చెప్పేసింది నటి కాజల్ అగర్వాల్. తనను బాగా చూసుకునే వాడు, దైవభక్తి ఎక్కువగా ఉన్న వ్యక్తి భర్తగా రావాలని తెలిపింది.

కాజల్ అగర్వాల్
author img

By

Published : Oct 29, 2019, 2:46 PM IST

Updated : Oct 29, 2019, 2:52 PM IST

తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్​లోనూ గుర్తింపు తెచ్చుకున్న నటి కాజల్ అగర్వాల్. ప్రస్తుతం కమల్ హాసన్ సరసన 'భారతీయుడు 2'లో నటిస్తోన్న ఈ భామ పెళ్లికి సిద్ధపడుతుందట. ఈ విషయాన్నే ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

"త్వరలోనే పెళ్లి విషయాన్ని అందరికి తెలియజేస్తా. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. నన్ను బాగా చూసుకునే వ్యక్తి నాకు భర్తగా రావాలి. అతడిలో నా కంటే ఎక్కువగా దైవభక్తి ఉండాలి. ఎందుకంటే నాకు దైవభక్తి ఎక్కువ. షూటింగ్ కోసం నేను ఎక్కడికెళ్లినా శివుడు విగ్రహాన్ని వెంట తీసుకెళ్తా" - కాజల్ అగర్వాల్, హీరోయిన్

ప్రస్తుతం కాజల్ నటించిన 'ప్యారిస్ ప్యారిస్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే జయం రవి సరసన కాజల్ నటించిన 'కోమలి' చిత్రం ఘనవిజయం సొంతం చేసుకుంది.

ఇదీ చదవండి: మిస్టర్ అండ్ మిస్​కు తొలి ముద్దు యాక్సిడెంట్ అట..!

RESTRICTION SUMMARY: NO ACCESS AUSTRALIA
++CLIENTS PLEASE NOTE CONTAINS GRAPHIC LANGUAGE++
SHOTLIST:
CHANNEL NINE - NO ACCESS AUSTRALIA
Melbourne - 29 October 2019
1. Activist being handcuffed by police
2. Various of police clashing with activists
AuBC - NO ACCESS AUSTRALIA
Melbourne - 29 October 2019
3. Mining conference participant being blocked by a human chain of protesters clashing with police
4. Aerial of police horses next to activists forming a human chain
5. Aerial of activists and police outside Melbourne Exhibition Centre
6. Various aerials of protesters forming a human chain
CHANNEL NINE - NO ACCESS AUSTRALIA
Melbourne - 29 October 2019
7. Activists chanting outside Melbourne's Exhibition Centre
8. Police arriving on horses
9. Activist patting a police horse
10. Group of policemen arresting an activist
11. Activists chanting (English), "This is not a police state, we have the right to demonstrate."
12. Mining conference participant pushing through activists' human chain
13. Various of activists being arrested and handcuffed
STORYLINE:
Twenty climate activists were arrested on Tuesday in Melbourne while protesting outside an international mining conference.
Local police said the activists were blocking disabled access to the Melbourne Exhibition Centre and refused to move.
A police officer with minor injuries and an activist with leg injuries were taken to the hospital.
More than 100 activists participated in the climate protest.
Police used pepper spray and horse-mounted officers attempted to keep the activists away from the convention centre's entrance.
Demonstrators said they belonged to more than 20 organisations.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Oct 29, 2019, 2:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.