ETV Bharat / sitara

ఆ ముద్దు వెనుక అంత పెద్ద కథ ఉంది!

'బ్రదర్స్​' సినిమాలో హీరో సూర్యతో లిప్​లాక్ సన్నివేశం వెనుకున్న ఓ ఆశ్చర్యకర నిజాన్ని చెప్పింది హీరోయిన్ కాజల్.

author img

By

Published : Oct 30, 2019, 6:33 AM IST

బ్రదర్స్​ సినిమాలోని లిప్​లాక్ సన్నివేశం

వెండితెరపై అడుగుపెట్టి దశాబ్దం దాటుతున్నా.. కొత్తగా వస్తోన్న కుర్ర హీరోయిన్లతో పోటీపడుతోంది కాజల్‌ అగర్వాల్. దక్షిణాది, ఉత్తరాదిలో కలిపి ఇప్పటికే 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెరపై అందచందాలను ఎంతో చక్కగా ఒలికించే ఈ ముద్దుగుమ్మ.. పలు చిత్రాల్లో లిప్‌లాక్‌ సన్నివేశాలతోనూ ప్రేక్షకుల్ని మురిపించింది. అయితే సూర్యతో నటించిన 'బ్రదర్స్'​లో ఇలాంటి సీన్​ గురించి ఓ ఆసక్తికర నిజాన్ని వెల్లడించిందీ భామ.

"వాస్తవానికి ఆ సీన్‌ చేసే సమయానికి సూర్యకు, నాకు అలా ముద్దు పెట్టుకోవాలని లేదు. ముఖ్యంగా సూర్య చాలా ఇబ్బందిగా ఫీల్‌ అయ్యారు. సినిమాలో ఆ సన్నివేశం చాలా ముఖ్యమైనది. అందుకే దర్శకుడు ఆనంద్‌.. మా ఇద్దరి మధ్య ఓ గమ్మత్తైన పద్ధతిలో ఆ సీన్​ను తెరకెక్కించారు. బ్లూమ్యాట్‌ ముందు సూర్యను కుర్చీలో కూర్చోపెట్టి పక్కకు తిరిగి ఓ గ్లాస్‌పై ముద్దుపెట్టించి చిత్రీకరించారు. తర్వాత బ్లూమ్యాట్‌తో తయారు చేసిన ఓ బొమ్మకు నాతో ముద్దు పెట్టించారు. ఈ రెండు సీన్లను గ్రాఫిక్స్‌లో ఒక్కటి చేసి లిప్‌లాక్‌లా చూపించారు. థియేటర్లో ఆ సన్నివేశం చూసిన ప్రతిఒక్కరూ అది గ్రాఫిక్స్‌ అని చెప్తే నమ్మలేరు. అంత సహజంగా వాటిని తెరపై ఆవిష్కరించారు" -కాజల్, హీరోయిన్

బ్రదర్స్​ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేశాడు. తెలుగు, తమిళంలో విడుదలైనా ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోలేకపోయింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

RESTRICTION SUMMARY: MUST CREDIT WKOW; NO ACCESS MADISON; NO USE US BROADCAST NETWORKS; NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
WKOW - MUST CREDIT WKOW, NO ACCESS MADISON, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Madison, Wisconsin - 29 October 2019
1. Snow on ground and trees
2. Various of person brushing snow off car
3. Snow on tree
4. Snow on ground
5. Person brushing snow off car
6. Various of snow on trees and ground
STORYLINE:
Some Wisconsin residents are getting their first taste of wintry weather with a fresh blanket of snow on the ground.
The National Weather Service says Neenah has about 4 inches of snow early Tuesday with about 3½ inches in Green Bay and 3 inches near Madison.
A winter weather advisory was posted for portions of western, central and northeastern Wisconsin
The state Department of Transportation reports some slippery stretches on Interstate 94 near Madison and on some Fox Valley area highways.
Forecasters have their eyes on a developing weather system moving in for Halloween when another round of snow is expected.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.