ETV Bharat / sitara

'ఖైదీ-2' వస్తోంది.. దర్శకుడు ట్వీట్! - karthi movie sequel

తమిళ హీరో కార్తీ.. 'ఖైదీ'గా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్నాడు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్​ తీసే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు లోకేశ్ కనకరాజ్​. ఈ విషయాన్ని ట్విట్టర్​లో పంచుకున్నాడు.

ఖైదీ సినిమాలో హీరో కార్తీ
author img

By

Published : Oct 26, 2019, 3:59 PM IST

విభిన్న పాత్రలతో టాలీవుడ్, కోలీవుడ్​లో పేరు తెచ్చుకున్నాడు హీరో కార్తీ. తాజాగా నటించిన చిత్రం 'ఖైదీ'. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో దిల్లీ అనే ఖైదీ పాత్రలో కనిపించాడు. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్​ తీసే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు లోకేశ్ కనకరాజ్​. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా పంచుకున్నాడు.

director lokesh kanakaraj tweet
దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ట్వీట్

"ఖైదీ' చిత్రానికి మంచి విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ సినిమా తీర్చుదిద్దుతున్న క్రమంలోని ప్రతిక్షణం నాకెంతో ఇష్టం. అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత ప్రభుతో పాటు హీరో కార్తీకి ధన్యవాదాలు. సీక్వెల్‌ గురించి వస్తున్న మెసేజ్‌లు, ఫోన్‌లకు ఒకటే సమాధానం. 'దిల్లీ మళ్లీ రాబోతున్నాడు" -దర్శకుడు లోకేశ్ కనకరాజ్​

హాస్యం, పాటలు లేకుండా విభిన్న కథతో తెరకెక్కిందీ చిత్రం. జైలు నుంచి విడుదలైన ఓ ఖైదీ, తన పదేళ్ల కూతురిని కలిసేందుకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఆ ప్రయాణంలో అతడు ఎలాంటి సమస్యలను అధిగమించాడు అనేదే కథ. ఇందులో హీరోయిన్​ లేకపోవడం విశేషం.

ఇది చదవండి: 'ఖైదీ' పేరును చెడగొట్టలేదన్న నమ్మకం ఉంది: హీరో కార్తీ

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social.
BROADCAST: No access Italy. Spain: No use before 3 hours after the end of the event. Regularly scheduled TV news bulletins or sports news bulletins only. No use on sports thematic channels, in sports anthology programmes, sports magazine programmes or other sports programmes. Max use 3 minutes per day. No more than 90 seconds per broadcast. No use until 4 hours after the last session of the relevant day of each event. Use within 48 hours. No archive.
DIGITAL: Digital use only for SNTV clients with digital rights licensed in their contracts providing the following restrictions are followed. No access digital clients in Spain and/or Italy. No use on sports thematic, motor sports, or other motorcycle thematic media. No access Youtube or social media platforms, ie Facebook, twitter, Instagram, Vine, Snapchat. Footage shall not be downloadable. Maximum use 3 minutes per day and 90 seconds per clip. No use until 4 hours after the last session of the relevant day of each event. Footage must be removed from digital media after 48 hours from the last session of the relevant day of each event. Advertising may be used before or after the content, providing any such advertising shall not create an association with the championship. No sponsorship. No archive.
For other uses contact Dorna sports at commercial.media@dorna.com.
For any questions regarding restrictions, please contact planning@sntv.com.
SHOTLIST: Phillip Island, Australia. 26th October 2019.
1. 00:00 #93 Marc Marquez (Repsol Honda Team) in the box
2. 00:03 Various of Marquez on track
3. 00:18 #12 Maverick Vinales (Monster Energy Yamaha MotoGP) in the box
4. 00:22 Various of Vinales on track
5. 00:34 Various of #44 Pol Espargaro (Red Bull KTM Factory Racing) on track
6. 00:43 Various of #42 Alex Rins (Team SUZUKI ECSTAR) on track
7. 00:49 #21 Franco Morbidelli (Petronas Yamaha SRT) on track
8. 00:56 #88 Miguel Oliveira (Red Bull KTM Tech 3) crash with red flag
9. 01:14 MotoGP riders going to the Safety Comission meeting
10. 01:27 Various of weather conditions
Moto2
11.01:39 Various of #09 Jorge Navarro (Beta Tools Speed Up) on track to take pole position with a time of 1:33.565
12. 01:53 Various of #41 Brad Binder (Red Bull KTM Ajo) on track
13.02:02 Various of #10 Luca Marini (SKY Racing Team VR46) on track
14. 02:10 #77 Dominique Aegerter (MV Agusta Temporary Forward) in the box
15. 02:12 Aegerter save
Moto3
16. 02:28 Various of #42 Marcos Ramirez (Leopard Racing) on track to take pole position with time of 1:38.976
17. 02:28 Various of #44 Aron Canet (Sterilgarda Max Racing Team) on track
18. 02:46 Various of #75 Albert Arenas (Gaviota Angel Nieto Team) on track
SOURCE: Dorna
DURATION: 02:55
STORYLINE:
The MotoGP qualifying sessions were cancelled due to dangerous weather conditions at Phillip Island on Saturday.
Miguel Oliveira crashed in the FP3 session and was taken to the medical centre, however the Tech3 KTM rider did not suffered any injury.
The qualifying session is set to take place on Sunday morning after the warm-up sessions, with the race pushed to take place at midday.
In Moto2, Spaniard Jorge Navarro set the fastest time to take the pole position ahead Sunday's race, while Marcos Ramirez took the pole position in Moto3.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.