ETV Bharat / sitara

'సూపర్​స్టార్​తో సినిమా చేస్తానని కలలో కూడా అనుకోలేదు'

author img

By

Published : Dec 14, 2019, 9:57 AM IST

'కబాలి' సినిమా డైరెక్టర్​ పా.రంజిత్​ నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'ఇరండాం ఉలగపోరిన్​ కడైసి గుండు'. తాజాగా విడుదలైన ఈ చిత్రం విజయం​ సాధించిన సందర్భంగా ప్రెస్​మీట్​ నిర్వహించింది చిత్రబృందం. ఈ సందర్భంగా సూపర్​స్టార్​ రజనీకాంత్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రంజిత్​.

KABALI MOVIE DIRECTOR COMMENT ON RAJINIKANTH LATEST NEWS
'రజని చెప్పిన ఒక్క డైలాగ్​తో నా జీవితం ధన్యమైంది'

సూపర్​స్టార్​ రజనీకాంత్​ హీరోగా పా.రంజిత్​ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కబాలి'. ఈ సినిమా అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయినా.. రంజిత్‌ దర్శకత్వానికి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అందుకే తలైవా అతనికి 'కాలా' సినిమాతో మరో అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం రంజిత్​ 'ఇరండాం ఉలగపోరిన్‌ కడైసి గుండు' సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు.

ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రంజిత్‌ శిష్యుడు ఆదియన్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ఈ సందర్భంగా సక్సెస్​మీట్​ను ఏర్పాటు చేసింది చిత్రబృందం. రజనీకాంత్​తో సినిమా తీస్తానని కలలో కూడా అనుకోలేదని రంజిత్​ తెలిపాడు.

"నేను దర్శకత్వం చేస్తానని, సినిమాలు నిర్మిస్తానని అసలు ఊహించలేదు. కళాశాల రోజుల్లో ఎదుర్కొన్న సమస్యలు, 'చిల్డ్రన్‌ ఆఫ్‌ హెవన్‌' వంటి సినిమాలే నేను ఇటు వైపు రావటానికి ప్రేరణగా నిలిచాయి. నేను చూసిన, పడిన బాధలు, నాకు భిన్న అనుభూతి కలిగించిన అనుభావాలను సినిమాలుగా రూపొందించాలనే నిర్ణయానికి వచ్చా. రజనీకాంత్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని కలలో కూడా ఊహించలేదు. "

-పా.రంజిత్​, సినీ దర్శకుడు

'పరియేరుం పెరుమాల్​' చిత్రాన్ని మీడియాకు చూపించేందుకు మొదట భయపడినట్లు రంజిత్​ తెలిపాడు. ప్రెస్​ షో వేసిన తర్వాత మీడియా మిత్రులే దర్శకుడ్ని అభినందిస్తుంటే ఆనందం కలిగిందని చెప్పాడు.

ఇవీ చదవండి:'ఏరా నీకంత పొగరా' అని రజనీపై కోప్పడిన నిర్మాత!

RESTRICTION SUMMARY: MUST CREDIT KFMB, NO ACCESS SAN DIEGO, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
SHOTLIST:
KFMB – MUST CREDIT KFMB, NO ACCESS SAN DIEGO, NO USE US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Carlsbad, California – 12 December 2019
1. Various night shots of small plane that crash-landed on Interstate 5 surrounded by emergency personnel
STORYLINE:
A pilot and his lone passenger walked away unhurt after a small plane made an emergency landing on a San Diego-area highway.
The single-engine Cessna lost power and came down in the southbound lanes of Interstate 5 in Carlsbad just after 7 p.m. on Thursday.  
Officials say the plane's cockpit filled with smoke.
There was minor damage to the plane, which came to rest partly on its nose.
The aircraft did not collide with any vehicles or cause any crashes.
There were lane closures until crews managed to remove the plane around midnight.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.