ETV Bharat / sitara

'ఎటాక్‌'కు జాన్ అబ్రహం సిద్ధం.. - JohnAbraham

జాన్ అబ్రహం, రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఎటాక్'. ఈ సినిమా వచ్చే ఏడాది స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ----

JohnAbraham
ఎటాక్
author img

By

Published : Dec 2, 2019, 9:07 AM IST

Updated : Dec 2, 2019, 9:49 AM IST

హిందీలో మరో యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమాకు రంగం సిద్ధమైంది. కండల వీరుడు జాన్‌ అబ్రహం 2020 ఆగస్టు 14న 'ఎటాక్‌' చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అందుకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ని కూడా విడుదల చేశాడు. ఇందుకు రకుల్‌ ప్రీత్‌ సింగ్, జాక్వెలిన్‌ కూడా సహకారం అందిస్తున్నారు.

కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న కల్పిత కథ అని సమాచారం. ఇందులో జాన్‌ యాక్షన్‌ మరో స్థాయిలో ఉంటుందని వినికిడి. స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్క రోజు ముందు ప్రేక్షకులను పలకరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. వచ్చే ఏడాది రాబోయే భారీ బడ్జెట్‌ యాక్షన్‌ చిత్రాల్లో 'ఎటాక్‌' కూడా ఒకటి.

ఇవీ చూడండి.. సినీ వినీలాకాశంలో సిల్క్ స్మిత మరపురాని జ్ఞాపకం

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights of two games per day totaling up to three minutes, but no more than two minutes from one game. Use within 48 hours. No archive. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No internet and no standalone digital use allowed.
SHOTLIST: Little Caesars Arena, Detroit, Michigan, USA. 1st December 2019.
Detroit Pistons 132, San Antonio Spurs 98
1st Quarter
1. 00:00 Pistons Andre Drummond
2. 00:06 Spurs DeMar DeRozan makes 3-point shot, 18-16 Spurs trail
2nd Quarter
3. 00:22 Spurs Drew Eubanks makes dunk draws foul, 34-29 Spurs trail
4. 00:34 Pistons Derrick Rose makes steal; Sviatoslav Mykhailiuk makes dunk, 41-30 Pistons
5. 00:49 Pistons Christian Wood makes dunk, 46-33 Pistons
3rd Quarter
6. 01:04 Spurs Jakob Poeltl makes dunk, 81-69 Spurs trail
4th Quarter
7. 01:12 Pistons Christian Wood makes dunk, 98-74 Pistons
8. 01:23 Replay of dunk
9. 01:27 Wood after game
SOURCE: NBA Entertainment
DURATION: 01:37
STORYLINE:
Christian Wood scored a career-high 28 points as the Detroit Pistons routed the San Antonio Spurs 132-98 on Sunday.
Luke Kennard added 20 points for the Pistons, who had lost eight of 10. Detroit had seven players score in double figures, including four reserves.
The Spurs, who lost for the 11th time in 13 games, got 20 points from DeMar DeRozan. San Antonio shot 41% from the floor, including 27% on 3-pointers.
The Pistons led 59-51 at the half, outshooting the Spurs 51% to 41%. Detroit also had an 24-9 advantage in points off 3-pointers, but was hampered by nine turnovers.
Last Updated : Dec 2, 2019, 9:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.