ETV Bharat / sitara

'సత్యమేవ జయతే-2' విడుదల తేదీ ఖరారు - సత్యమేవ జయతే సినిమా

బాలీవుడ్​ నటుడు జాన్​అబ్రహాం నటిస్తున్న కొత్త చిత్రం 'సత్యమేవ జయతే-2'. ఈ సినిమాను రంజాన్​ సందర్భంగా వచ్చే ఏడాది మే 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

John Abraham starrer Satyameva Jayate 2 gets release date
'సత్యమేవ జయతే-2' విడుదల తేదీ ఖరారు
author img

By

Published : Sep 22, 2020, 9:20 AM IST

'సత్యమేవ జయతే' చిత్రం జాన్​ అబ్రహాంకు ఎంతో గుర్తింపు తెచ్చింది. దీనికి సీక్వెల్​గా దర్శకుడు మిలాప్​ జవేరీ తెరకెక్కిస్తున్న 'సత్యమేవ జయతే-2' సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.

"ఏ దేశంలో గంగ ప్రవహిస్తుందో అక్కడ.. రక్తం కూడా త్రివర్ణంలో ఉంటుంది" అనే స్లోగన్​ను పోస్టర్​పై క్యాప్షన్​గా​ పెట్టారు.

అందులో జాన్​అబ్రహాం నాగలి పట్టుకొని ఉండగా.. అతని శరీరంపైన ఉన్న గాయాల నుంచి త్రివర్ణంలో రుధిరం కారుతున్నట్లు ఉన్న లుక్​ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని 2021 మే 12న రంజాన్​ కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.