ETV Bharat / sitara

బాలీవుడ్​ 'జెర్సీ'​లో షాహిద్ కపూర్ - జెర్సీ సినిమా రీమేక్

టాలీవుడ్​ సూపర్​హిట్​ 'జెర్సీ'ని బాలీవుడ్​లో రీమేక్​ చేస్తున్నారు. సోమవారం అధికారిక ప్రకటన వెలువడింది. షాహిద్​ కపూర్ హీరోగా నటించనున్నాడు.

'క్రికెటర్​ అర్జున్'​గా షాహిద్ కపూర్
author img

By

Published : Oct 14, 2019, 1:31 PM IST

Updated : Oct 14, 2019, 2:09 PM IST

ఇటీవలే 'కబీర్​సింగ్​'తో బాక్సాఫీస్​ను​ కొల్లగొట్టిన హీరో షాహిద్ కపూర్ తర్వాత సినిమా ప్రకటన వచ్చింది. ఎప్పటినుంచో వస్తున్న ఊహాగానాలే నిజమయ్యాయి. టాలీవుడ్​ కథానాయకుడు నాని సూపర్​హిట్ చిత్రం 'జెర్సీ' బాలీవుడ్​ రీమేక్​లో నటించనున్నాడు షాహిద్.

అల్లు అరవింద్, దిల్​రాజు.. అమన్​గిల్​తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మాతృకను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నాడు. వచ్చే ఏడాది ఆగస్టు 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అర్జున్ అనే ఓ రంజీ క్రికెటర్, భారత జట్టుకు ఆడాలనే కలను ఎలా నెరవేర్చుకున్నాడు? ఆ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలు తదితర అంశాలే ఈ చిత్ర కథాంశం.

a scene in jersy cinema
జెర్సీ సినిమాలో ఓ సన్నివేశం

ఇది చదవండి: తమిళ ‘జెర్సీ’లో విశాల్, అమలాపాల్​..?

RESTRICTIONS: SNTV clients only.
BROADCAST: Use on broadcast channels only. Scheduled news bulletins only. No use in magazine shows.  Available worldwide excluding USA, Canada, Japan and Korea. Max use 2 minutes per day. Use within 24 hours. No archive. No internet. Must credit source. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
DIGITAL: No standalone digital clips allowed.
SHOTLIST: Minute Maid Park, Houston, Texas, USA. 13th October 2019.
Houston Astros 3, New York Yankees 2 (series tied, 1-1)
1st Inning
1. 00:00 Astros starting pitcher Justin Verlander
2. 00:14 Astris Verlander strikes out Yankees Aaron Judge for first out of the game
2nd Inning
3. 00:25 Astros Carlos Correa hits RBI single, 1-0 Astros
4. 00:48 Replay of hit
4th Inning
5. 00:59 Yankees Judge hits 2-run home run, 2-1 Yankees
5th Inning
6. 01:18 Astros George Springer hits solo home run, 2-2
6th Inning
7. 01:48 Yankees Brett Gardner hits single' Yankees DJ LeMahieu thrown out at home plate
8. 02:11 Replay of tag at home by Astros catcher Robinson Chirinos
9. 02:20 Astros Yuli Gurriel lines out to Yankees Gio Urshela
10. 02:33 Replay of catch
11th Inning
11. 02:52 Astros Correa hits solo home run to win game, 3-2 Astros
12. 03:31 Replay of hit
SOURCE: MLB
DURATION: 03:52
STORYLINE:
Carlos Correa hit a leadoff home run in the 11th inning and the Houston Astros won a battle of the bullpens, beating the New York Yankees 3-2 Sunday night to tie the AL Championship Series at one game apiece.
The slumping Correa, who earlier hit an RBI double and made a sensational play at shortstop, connected for an opposite-field shot to right off J.A. Happ.
Correa watched the ball sail, then held up one finger as he rounded the bases. As he approached home plate, he tossed his helmet as if shooting a basketball at the crowd of teammates waiting for him.
Game 3 is Tuesday afternoon at Yankee Stadium. Gerrit Cole, who is 18-0 in his last 24 starts and led the majors in strikeouts, starts for the Astros against Luis Severino.
Last Updated : Oct 14, 2019, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.