ETV Bharat / sitara

కార్గిల్ వీరవనిత 'గుంజన్​ సక్సేనా'గా జాన్వీ

author img

By

Published : Aug 29, 2019, 2:38 PM IST

Updated : Sep 28, 2019, 5:49 PM IST

'గుంజన్​ సక్సేనా-ద కార్గిల్​ గర్ల్'​ సినిమా ఫస్ట్​లుక్ గురువారం విడుదలైంది. గుంజన్​ పాత్రలో జాన్వీ కపూర్ నటిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

'గుంజన్​ సక్సేనా-ది కార్గిల్​ గర్ల్'​ లో జాన్వీ కపూర్

1999 కార్గిల్​ యుద్ధంలో ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించి, యుద్ధ ప్రాంతంలోకి వెళ్లిన భారత మొదటి మహిళా వాయుసేన అధికారిగా చరిత్ర సృష్టించారు గుంజన్​ సక్సేనా. ఆమె జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'గుంజన్​ సక్సేనా-ద కార్గిల్​ గర్ల్​'. ప్రముఖ బాలీవుడ్​ హీరోయిన్​ జాన్వీ కపూర్​ ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా ఫస్ట్​ లుక్​ను గురువారం విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి13న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

Gunjan Saxena- The Kargil Girl'
'గుంజన్​ సక్సేనా-ద కార్గిల్​ గర్ల్'​ సినిమా ఫస్ట్​లుక్
Gunjan Saxena
గుంజన్​ సక్సేనా

"పురుషుల ప్రపంచంలో మహిళా ఉనికిని చాటిన గొప్ప మహిళ గుంజన్​ సక్సేనా" - ట్విట్టర్​లో కరణ్​ జోహార్

ఈ సినిమాలో పంకజ్ త్రిపాఠి, వినీత్ సింగ్, అంగద్ బేడి, మానవ్ విజ్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇదీ చూడండి: దిశా.. నిన్ను చూస్తే ఎక్కుతుంది నిషా..!

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, its territories and possessions, and Bermuda. No access to footage of a match in Japan until the end of  the applicable match. In respect of the United Kingdom of Great Britain and Northern Ireland, Ireland, Channel Islands, Isle of Man, and Gibraltar, News Access Use shall solely be within the period of time immediately following conclusion of the last match of day, ending 24 hours thereafter. Excerpts of up to two (2) total minutes of Match footage per day and two (2) total minutes of Activities footage per day for a total of four (4) minutes per day of audio and/or video footage. Match footage excerpts may be televised within twenty-four (24) hours: (i) after 23:00GMT (for matches completed prior to 23:00GMT); (ii) after 03:00GMT (for matches completed between 23:00GMT and 03:00GMT the following day). No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows. Broadcasters must include an on-air "Courtesy USTA and (applicable US Open broadcast partner) " graphic.
DIGITAL: No standalone digital clips allowed.
SHOTLIST: USTA Billie Jean King National Tennis Center, New York City, New York, USA.
Ashleigh Barty (2), Australia, def. Lauren Davis, United States, 6-2, 7-6 (2).
2nd set:
1. 00:00 Barty volley winner for 6-5
2. 00:29 Davis fights off match point with forehand winner for 40-40 (5-6)
2nd set tiebreak:
3. 00:48 Barty stab volley for 4-1
4. 01:00 Match point for Barty
SOURCE: USTA/IMG Media
DURATION: 01:43
STORYLINE:
Women's No. 2 seed Ashleigh Barty is through to the third round of the US Open, after a 6-2, 7-6 (2) victory over Lauren Davis Wednesday night.
Last Updated : Sep 28, 2019, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.