ETV Bharat / sitara

జాన్వీ కొత్త అపార్ట్​మెంట్.. ధర ఎంతో తెలుసా? - జాన్వీ కపూర్​ కొత్త ఇల్లు

ముంబయిలో ఓ విలాసవంతమైన ప్రాపర్టీ కొనుగోలు చేసింది దివంగత శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్​. త్వరలోనే తండ్రి నుంచి వేరుగా ఉండబోతుందని సమాచారం.

Janhvi Kapoor splurges Rs 39 crore on new house in Juhu
విలాసవంతమైన ప్రాపర్టీ కొనుగోలు చేసిన జాన్వీ కపూర్
author img

By

Published : Jan 5, 2021, 12:33 PM IST

న్యూయర్​ను అట్టహాసంగా ప్రారంభించింది బాలీవుడ్​ నటి జాన్వీ కపూర్. రూ.39 కోట్లతో ముంబయిలోని జుహూ ప్రాంతంలో ఓ విలాసవంతమైన స్థిరాస్తి కొనగోలు చేసింది. అరయ అపార్ట్​మెంట్స్​​లో 14,15,16 అంతస్థుల్లోని అపార్ట్​మెంట్స్​ను సొంతం చేసుకుంది.

ఇన్నిరోజులు ముంబయిలోని లోఖండ్​వాలాలో తండ్రి బోనీ కపూర్​తో కలసి ఉంది జాన్వీ. ఇప్పుడు అక్కడి నుంచి కొత్త ఇంటికి మారనుందని సమాచారం. ఆమె చెల్లలు ఖుషీ కపూర్​.. అమెరికాలో చదువుతోంది.

ప్రస్తుతం హార్దిక్​ మెహతా దర్శకత్వంలో 'రూహిఅఫ్జా' చిత్రంలో నటిస్తోంది జాన్వీ. 'దోస్తానా 2', కరణ్ జోహర్​ 'తఖ్త్' లోనూ మెరవనుంది.

ఇదీ చూడండి: మేకప్‌ లేకుండా జెన్నిఫర్‌ లోపేజ్‌ను చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.