ETV Bharat / sitara

పది భారతీయ భాషల్లో 'జేమ్స్​బాండ్​' ట్రైలర్ - జేమ్స్​బాండ్​ 25 సిరీస్​ 'నో టైమ్​ టు డై'

జేమ్స్​బాండ్​ సిరీస్​లోని 25వ చిత్రం 'నో టైమ్​ టు డై' ట్రైలర్​ను పది భారతీయ భాషల్లో రేపు(శుక్రవారం) విడుదల చేయనున్నారు.

James Bond
'నో టైమ్​ టు డై'లో డేనియల్​ క్రెగ్
author img

By

Published : Feb 27, 2020, 5:12 PM IST

Updated : Mar 2, 2020, 6:45 PM IST

జేమ్స్​ బాండ్.. కళ్లు చెదిరే యాక్షన్​ సన్నివేశాలతో మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు.​ జేమ్స్​బాండ్​ సిరీస్​లో ఇప్పటి వరకు వచ్చిన 24 సినిమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం 'నో టైమ్​ టు డై' పేరుతో 25వ చిత్రం తీస్తున్నారు. ఇందుకు సంబంధించిన ట్రైలర్​ను పది భారతీయ భాషల్లో ఈ శుక్రవారం విడుదల చేయనున్నారు. హిందీ, తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, గుజ‌రాతీ, మ‌రాఠీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మ‌ల‌యాళీ భాష‌ల‌్లో రానుంది.

ఇందులో జేమ్స్ బాండ్​గా 'డేనియల్​ క్రెయిగ్'​ నటిస్తున్నాడు. ఇతడు బాండ్​గా కనిపిస్తున్న ఐదో సినిమా ఇది.​ దీని తర్వాత ఈ పాత్రకు స్వస్తి చెప్పనున్నాడు డేనియల్. ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో ఏప్రిల్ 2న విడుద‌ల చేయ‌నున్నారు.

కథా సారాంశం

కిడ్నాప్‌కు గురైన ఓ సైంటిస్ట్‌ను కాపాడేందుకు జేమ్స్‌బాండ్‌ను మళ్లీ ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత జరిగిన సంఘటనే ఈ సినిమా కథ. మెట్రో గోల్డ్ విన్ మేయర్, ఇయోన్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి : పాత జ్ఞాపకాలే సో బెటర్ అంటున్న సాయితేజ్​​

Last Updated : Mar 2, 2020, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.