ETV Bharat / sitara

'జల జల జలపాతం' పాట ఎలా తీశారంటే? - వైష్ణవ్​తేజ్​

వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'ఉప్పెన'. బాక్సాఫీసు వద్ద ఘనవిజయం నమోదు చేసుకొంది. ఈ సినిమాలోని 'జల జల జలపాతం నువ్వు' మేకింగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది.

Jala Jala Jalapatam song making
'జల జల జలపాతం' మేకింగ్​ వీడియో చూశారా?
author img

By

Published : Apr 6, 2021, 2:05 PM IST

మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం 'ఉప్పెన'. బుచ్చిబాబు సానా దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయం అందుకుంది. ఇప్పుడీ సినిమాలోని 'జల జల జలపాతం నువ్వు' పాట మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు దర్శకనిర్మాతలు.

సముద్ర నేపథ్యంలో సాగే ఈ పాట ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. సముద్ర తీరానే ఉన్నామా! అనేంత సహజంగా ఈ పాటని తెరకెక్కించారు. నాయకానాయికల హావభావాలు అంతే బాగా పండాయి. మరి ఈ గీతాన్ని తెరకెక్కించేందుకు చిత్రబృందం ఎంత కష్టపడిందో చూడండి..

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'అప్​డేట్ ఇవ్వండయ్యా!': ట్విట్టర్​లో తారక్​ ఫ్యాన్స్​ ట్రెండింగ్​​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.