గేమ్ ఆఫ్ థ్రోన్స్ చివరి సీజన్‌పై మిశ్రమ స్పందనలు వచ్చాయి. అయితే భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలను నెటిజన్లు ఈ టీవీ సిరీస్‌తో పోలుస్తూ ట్వీట్లు చేస్తున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ నిరాశ కలిగించినప్పటికీ భారత్‌లో ఈ సిరీస్ అసలు సిసలు మజా ఇప్పుడే చూస్తున్నామంటూ పోస్టు చేస్తున్నారు.
"వరుసగా రెండో సారి అధికారం చేపట్టబోతున్న ప్రధాని నరేంద్ర మోదీ నిజమైన నాయకుడు" అంటూ ఒకరు స్పందించారు.
-
Forget #GameofThrones, the most interesting finale for every Indian is today. #ElectionResults2019 #Verdict2019 A great public mandate, news of plots to subvert the process, and a fight for survival for many of the old guard. Tune in all day, live tracker: https://t.co/l8HafTUDex
— Tanvi Ratna (@tanvi_ratna) May 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Forget #GameofThrones, the most interesting finale for every Indian is today. #ElectionResults2019 #Verdict2019 A great public mandate, news of plots to subvert the process, and a fight for survival for many of the old guard. Tune in all day, live tracker: https://t.co/l8HafTUDex
— Tanvi Ratna (@tanvi_ratna) May 23, 2019Forget #GameofThrones, the most interesting finale for every Indian is today. #ElectionResults2019 #Verdict2019 A great public mandate, news of plots to subvert the process, and a fight for survival for many of the old guard. Tune in all day, live tracker: https://t.co/l8HafTUDex
— Tanvi Ratna (@tanvi_ratna) May 23, 2019
"హౌస్ ఆఫ్ మోదీ నుంచి వచ్చిన నరేంద్రుడు.. లార్డ్ ఆఫ్ ద నార్త్, దక్షిణ ప్రాంతంలో కొంత భాగం, తూర్పు, పశ్చిమ, వాయువ్య ప్రాంతాల రక్షకుడిగా(ప్రొటెక్టర్ ఆఫ్ రెలమ్) మరోసారి అధికారాన్ని చెపట్టనున్నారు" అంటూ మరొకరు ట్వీట్ చేశారు.
-
All hail His Grace, Narendra of House Modi, First of His Name, Emperor of the North, South, East, West and North East. Lord of Hindustan, Protector of the Masses, Breaker of chains, Harbinger of Vikas, Scourge of Terrorists and Traitors and Baap of Seculars. #ElectionResults2019 pic.twitter.com/UqZHQQurnK
— चौकीदार Vanara (@AgentSaffron) May 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">All hail His Grace, Narendra of House Modi, First of His Name, Emperor of the North, South, East, West and North East. Lord of Hindustan, Protector of the Masses, Breaker of chains, Harbinger of Vikas, Scourge of Terrorists and Traitors and Baap of Seculars. #ElectionResults2019 pic.twitter.com/UqZHQQurnK
— चौकीदार Vanara (@AgentSaffron) May 23, 2019All hail His Grace, Narendra of House Modi, First of His Name, Emperor of the North, South, East, West and North East. Lord of Hindustan, Protector of the Masses, Breaker of chains, Harbinger of Vikas, Scourge of Terrorists and Traitors and Baap of Seculars. #ElectionResults2019 pic.twitter.com/UqZHQQurnK
— चौकीदार Vanara (@AgentSaffron) May 23, 2019
"సింహాసనం కోసం జరిగిన ఆటలో చివరకు మోదీనే గెలిచారు.. మోదీ 2.O" అంటూ ఇంకొకరు పోస్ట్ చేశారు.
-
Game of thrones unfolds in India- it is a Modi wave again 🇮🇳 #modi 2.0 sweep..
— Kala Misra (@Kalamisra) May 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Game of thrones unfolds in India- it is a Modi wave again 🇮🇳 #modi 2.0 sweep..
— Kala Misra (@Kalamisra) May 23, 2019Game of thrones unfolds in India- it is a Modi wave again 🇮🇳 #modi 2.0 sweep..
— Kala Misra (@Kalamisra) May 23, 2019
గేమ్ ఆఫ్ థ్రోన్స్ చివరి సీజన్ తుది ఎపిసోడ్ సోమవారం ప్రసారమైంది. ఈ సిరీస్‌లో ఏడు రాజ్యాలకు అధిపతిగా ఒకరిని ఎన్నుకుంటారు. అయితే తమ రాజకీయ చతురత, సైనిక బలాలతో ఆయా రాజ్యాల నాయకులు సింహాసనం కోసం పోటీ పడుతుంటారు. చివరకు ఎవరో ఒకరు మాత్రమే సింహాసనాన్ని అధిష్ఠిస్తారు. ఈ కథాంశాన్నే భారత రాజకీయాలకు ఆపాదిస్తూ నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.