ETV Bharat / sitara

డిస్​లైక్స్ గోల: మొన్న ఆలియా.. ఇప్పుడు అనన్య - డిస్​లైక్స్​ టీజర్​

'కాలీ పీలీ' సినిమా టీజర్​కు యూట్యూబ్​ వీక్షకుల నుంచి వ్యతిరేకత వస్తోంది. లైకుల కంటే డిస్​లైక్స్​ ఎక్కువగా కొడుతున్నారు. ఇందులో ఇషాన్​ ఖట్టర్​, అనన్య పాండే జంటగా నటించారు.

Khaali Peeli
'కాలీ పీలీ'
author img

By

Published : Aug 24, 2020, 8:44 PM IST

బాలీవుడ్​లోని కొందరు నటీనటుల టీజర్లు, ట్రైలర్లు, సినిమాలపై ఇటీవలి కాలంలో నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. దానిని డిస్​లైక్స్​ రూపంలో బయటపెడుతున్నారు. మొన్న ఆలియా భట్ 'సడక్ 2' ట్రైలర్​కు దాదాపు 10 మిలియన్లకు పైగా డిస్​లైక్స్ కొట్టగా, ఇప్పుడు అనన్య పాండే 'కాలీ పీలీ' టీజర్​కు​ అలానే చేస్తున్నారు. ఈ కథనం రాసే సమాయానికి దాదాపు 3 లక్షల పైచిలుకు డిస్​లైక్స్ కొట్టారు. 'ఈ సినిమాను బాయ్​కాట్ చేయాలి', '11 మిలియన్ల డిస్​లైక్స్ చేద్దాం' అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

థ్రిల్లర్​ కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్, అనన్య హీరోహీరోయిన్లు. మక్బూల్​ ఖాన్​ దర్శకత్వం వహించారు. కరోనా వల్ల విడుదల వాయిదా పడగా.. త్వరలోనే ఆ తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

ఇది చూడండి సోనూ దాతృత్వం.. 20 వేల మంది కూలీలకు వసతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.