ETV Bharat / sitara

ఈ ఏడాదిలో పెళ్లి.. నటి శ్రుతిహాసన్ క్లారిటీ - శ్రుతిహాసన్ న్యూస్

ప్రస్తుతం సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నటి శ్రుతిహాసన్.. తన పెళ్లి విషయమై స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది చేసుకోనంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది.

shruti hassan marriage
శ్రుతిహాసన్
author img

By

Published : Jan 24, 2021, 8:11 PM IST

Updated : Jan 25, 2021, 6:02 AM IST

హీరోయిన్ల వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని కొందరు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే వారి పెళ్లి గురించి ప్రశ్నిస్తుంటారు. సోషల్ మీడియాల్లో చురుగ్గా ఉండే నటీమణులకు ఇలాంటి అనుభవం ఎక్కువగా ఎదురవుతుంది. దానికి తగినట్టుగానే వాళ్లు సమాధానం చెప్తుంటారు. ఇన్‌స్టా వేదికగా శ్రుతిహాసన్‌ ఆదివారం, అభిమానులతో ముచ్చటించింది. ఈ ఏడాది మీరు పెళ్లి చేసుకుంటున్నారా? అని నెటిజన్​ అడిగిన ప్రశ్నకు లేదు అంటూ సమాధానమిచ్చింది.

గతంలో శ్రుతి ప్రేమ, వివాహం గురించి పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇటీవలే 'క్రాక్‌'తో మంచి విజయం అందుకున్న ఈమె.. పవన్ కల్యాణ్ 'వకీల్​సాబ్'లో నటించింది. వేసవిలో ఆ చిత్రం థియేటర్లలోకి రానుంది.

ఇది చదవండి: శ్రుతిహాసన్​ ఒంటిపై ఎన్ని టాటులు ఉన్నాయంటే?

Last Updated : Jan 25, 2021, 6:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.