ETV Bharat / sitara

చరణ్​కు ఇన్ఫోసిస్ సుధామూర్తి ప్రశంస - infosys chairperson praised ram charan performance in rangastalam

'రంగస్థలం' చిత్రంలో రామ్​చరణ్ నటన అద్భుతంగా ఉందని ప్రశంసించారు ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి. తాజాగా ఓ ఛానెల్​ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

rangastalam
'రంసస్థలం' రామ్​చరణ్​కు ఇన్ఫోసిస్‌ ఛైర్‌పర్సన్‌ ఫిదా
author img

By

Published : Feb 9, 2020, 12:26 PM IST

Updated : Feb 29, 2020, 5:48 PM IST

టాలీవుడ్‌ యువ కథానాయకుడు రామ్‌చరణ్‌పై ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి ప్రశంసల జల్లు కురిపించారు. 'రంగస్థలం' చిత్రంలో చరణ్‌ నటన అద్భుతంగా ఉందని కొనియాడారు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఆమె వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు.

"చిన్నతనంలో ఎక్కువగా రామారావు(ఎన్టీఆర్‌) సినిమాలు చూసేదానిని. ఆయన నటించిన ‘మాయాబజార్‌’, ‘దాన వీర శూర కర్ణ’, ‘సీతా స్వయంవరం’ చిత్రాలను చూశాను. మనకు కృష్ణుడు ఎలా ఉంటారో తెలియదు. కృష్ణుడిని ఎప్పుడూ చూడలేదు. కానీ, నా దృష్టిలో మాత్రం కృష్ణుడంటే ఎన్టీఆరే. ఎప్పుడైనా కళ్లు మూసుకుని కృష్ణుడిని స్మరిస్తే.. నాకు ఆయనే కనిపిస్తారు. అంతేకాకుండా.. ‘అన్నమయ్య’, ‘ఓం నమో వెంకటేశాయ’, ‘భక్త ప్రహ్లాద’ చిత్రాలను కూడా చూశాను. ఇటీవల నేను రామ్‌చరణ్‌ నటించిన ‘రంగస్థలం’ సినిమాను వీక్షించాను. ఆ సినిమా చాలా బాగుంది. చరణ్‌ నటన అద్భుతంగా ఉంది. వీటితోపాటు ‘మనం’ కూడా చూశాను."

- సుధామూర్తి, ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌.

కన్నడ సినిమాలు కూడా ఎక్కువగా చూస్తానని తెలిపారు సుధామూర్తి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి : పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన కల్కి కొచ్చిన్​!

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Nakhon Ratchasima - 9 February 2020
1. Officials at news conference
2. SOUNDBITE (Thai) Lieutenant Colonel Poonsap Prasertsak, Commander of Provincial Police Region Three:
"We have ended the perpetrator's criminal act. At the moment, we are gathering evidence and witness material to start an investigation to give justice to all sides."
3. Wide of news conference, media
STORYLINE:
Thai officials said a soldier who went on a shooting rampage and killed at least 21 people and injured 42 others has been shot dead inside a mall on Sunday, in northeastern Thailand
Speaking in a news conference in Nakhon Ratchasima, Lieutenant Colonel Poonsap Prasertsak said authorities had starting "gathering evidencee" for an investigation into the attack.
Other officials have said the soldier had been angry over a financial dispute.
They also said he first killed two people before he went on a far bloodier rampage, shooting as he drove to the Terminal 21 Korat mall where shoppers fled in terror.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Feb 29, 2020, 5:48 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.