బాలీవుడ్లో తెరకెక్కుతున్న మరో యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ 'ఇండియాస్ మోస్ట్ వాంటెడ్'. అర్జున్ కపూర్ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇండియా ఒసామాగా పిలిచే ఓ క్రిమినల్ను ఐదుగురు సామాన్య వ్యక్తులు ఎలా పట్టుకున్నారన్న కథాంశంతో సినిమా తెరకెక్కింది. టీజర్ ఆసక్తికరంగా ఉంది. మే 24న మూవీని విడుదల చేయడానికి చిత్రబృందం సన్నాహకాలు చేస్తోంది.
ఇవీ చూడండి.. 'ముసలితనం శరీరానికి... మనసుకు కాదు'