ETV Bharat / sitara

నాలుగు రోజులు నిద్రలేకుండా షూటింగ్​లో పాల్గొన్న నటి! - Nora Fatehi

డ్యాన్సర్, మోడల్, సింగర్, యాక్టర్​గా తన ప్రతిభ నిరూపించుకుంది బాలీవుడ్ భామ నోరా ఫతేహీ. ఇటీవల ఆమె నటించిన 'చోర్ దేంగే' పాట విడుదలై అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ పాట కోసం ఈ ముద్దుగుమ్మ నాలుగు రోజుల పాటు సరిగా నిద్రపోకుండా షూట్​లో పాల్గొనట్లు తెలిపింది.

noora
నోరా
author img

By

Published : Mar 1, 2021, 9:44 PM IST

నటి, డ్యాన్సర్​ నోరా ఫతేహీ.. ఎన్నో ప్రత్యేక గీతాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఆసక్తికర విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఇటీవల ఆమె నటించిన 'చోర్​ దేంగే' పాట విడుదలై ఒక్క రోజులోనే 25మిలియన్​ వ్యూస్​ను దక్కించుకుంది. అయితే ఈ పాట కోసం ఆమె నాలుగు రోజుల పాటు సరిగ్గా నిద్రపోకుండా షూట్​లో పాల్గొనట్లు తెలిపింది. ఈ పాటకు అరవిందర్​ ఖైర్​ దర్శకత్వం వహించారు.

ఈ పాటను రాజస్థాన్​లో తెరకెక్కించారు. పాట కోసం నిద్రలేని రాత్రుళ్లు మాత్రమే కాదు.. అక్కడ చెమటలు కక్కించే మండుటెండలోనూ భారీ లెహంగాలు వేసుకుని మరి మంటల ముందు నృత్యం​ చేసింది నోరా.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: అగ్గితో అందాల భామ ఆటల వెనుక...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.