ETV Bharat / sitara

ఆమె నా జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి : బన్నీ - alluarjun birthday

తన జీవితంలో(allu arjun sneha reddy) అత్యంత ముఖ్యమైన వ్యక్తి ఎవరో తెలిపారు హీరో అల్లుఅర్జున్​. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్​స్టా వేదికగా ఆ వ్యక్తి గురించి ప్రత్యేకంగా ఓ వ్యాఖ్య రాసుకొచ్చారు.

allurajun
అల్లు అర్జున
author img

By

Published : Sep 29, 2021, 9:35 PM IST

తన జీవితంలో స్నేహారెడ్డి(allu arjun sneha reddy) అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌(allu arjun pushpa movie updates) అన్నారు. తన సతీమణి స్నేహా పుట్టిన రోజును పురస్కరించుకుని బుధవారం బన్నీ ఓ స్పెషల్‌ విషెస్‌ తెలిపారు.

"నా జీవితంలోనే ముఖ్యమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండే నువ్వు నా జీవితంలో భాగమైనందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని. హ్యాపీ బర్త్‌డే. నువ్వు ఇలాగే మరెన్నో అందమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని బన్నీ పోస్ట్‌ పెట్టారు. బన్నీ పెట్టిన పోస్ట్‌పై స్పందించిన స్నేహా(allu arjun wife name).. 'ఐ లవ్‌ యూ' అని రిప్లై ఇచ్చారు.

కొన్ని సంవత్సరాలపాటు ప్రేమలో ఉన్న బన్నీ-స్నేహా 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం బన్నీ 'పుష్ప'(pushpa teaser) చిత్రంలో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బన్నీ మాస్‌ గెటప్‌లో కనిపించనున్నారు. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ ఆ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.

ఇదీ చూడండి: pushpa update: బన్నీ 'పుష్ప' అనుకున్న టైమ్​కు రిలీజ్ అయ్యేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.