అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'అల వైకుంఠపురములో' సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో కీలక పాత్ర పోషించిన సుశాంత్‌కు మంచి పేరు లభించింది. దీంతో తన తర్వాతి చిత్రంపైనా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే తర్వాతి సినిమాను విడుదలకు సిద్ధం చేశాడు సుశాంత్. 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' అనే క్యాచీ టైటిల్‌తో వస్తున్న ఈ మూవీ సెన్సార్‌ను పూర్తి చేసుకుంది.
ఎస్ దర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆగష్టు 27న రిలీజ్ చేయనున్నట్టు నిర్మాతలు తెలిపారు. దీనికి సెన్సార్ బృందం యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించగా.. ఏఐ స్టూడియోస్-శాస్త్ర మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.
-
పార్కింగ్ కి లైన్ క్లియర్💥#IVNR gets U/A censor certificate ✅
— Sushanth A (@iamSushanthA) August 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Grand Release on August 27th in your Nearest Theatres! 😀#IchataVahanamuluNilupaRadu #IVNRFromAug27th@AIStudiosOffl @ravishastrioffl @ShaastraMovies @_meenakshii @darshn2012 @Plakkaraju @vennelakishore pic.twitter.com/wXvhqmAih3
">పార్కింగ్ కి లైన్ క్లియర్💥#IVNR gets U/A censor certificate ✅
— Sushanth A (@iamSushanthA) August 17, 2021
Grand Release on August 27th in your Nearest Theatres! 😀#IchataVahanamuluNilupaRadu #IVNRFromAug27th@AIStudiosOffl @ravishastrioffl @ShaastraMovies @_meenakshii @darshn2012 @Plakkaraju @vennelakishore pic.twitter.com/wXvhqmAih3పార్కింగ్ కి లైన్ క్లియర్💥#IVNR gets U/A censor certificate ✅
— Sushanth A (@iamSushanthA) August 17, 2021
Grand Release on August 27th in your Nearest Theatres! 😀#IchataVahanamuluNilupaRadu #IVNRFromAug27th@AIStudiosOffl @ravishastrioffl @ShaastraMovies @_meenakshii @darshn2012 @Plakkaraju @vennelakishore pic.twitter.com/wXvhqmAih3
ఆహాలో 'SR కళ్యాణ మండపం'!
థియేటర్లలో విడుదలై ఘన విజయం సాధించిన 'SR కళ్యాణ మండపం' సినిమా ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ మేరకు త్వరలోనే ఆహాలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. శ్రీధర్ గాదె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ హీరోహీరోయిన్లుగా నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు కూడా యువతను మెప్పించాయి.
-
తెలుగు సినిమా అభిమానులందరికీ ముఖ్య గమనిక! మిమ్మల్ని థియేటర్లలో అలరించిన సూపర్ హిట్ చిత్రం SR కళ్యాణ మండపం అతి త్వరలో మీ ఆహా లో విడుదల అవబోతుంది. సిద్ధంగా ఉండండి!#SRKalyanamandapamOnAHA@Kiran_Abbavaram@ItsJawalkar @sridhar_chotu @chaitanmusic @ee_movies @LahariMusic pic.twitter.com/G1GlK9jycJ
— ahavideoIN (@ahavideoIN) August 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">తెలుగు సినిమా అభిమానులందరికీ ముఖ్య గమనిక! మిమ్మల్ని థియేటర్లలో అలరించిన సూపర్ హిట్ చిత్రం SR కళ్యాణ మండపం అతి త్వరలో మీ ఆహా లో విడుదల అవబోతుంది. సిద్ధంగా ఉండండి!#SRKalyanamandapamOnAHA@Kiran_Abbavaram@ItsJawalkar @sridhar_chotu @chaitanmusic @ee_movies @LahariMusic pic.twitter.com/G1GlK9jycJ
— ahavideoIN (@ahavideoIN) August 17, 2021తెలుగు సినిమా అభిమానులందరికీ ముఖ్య గమనిక! మిమ్మల్ని థియేటర్లలో అలరించిన సూపర్ హిట్ చిత్రం SR కళ్యాణ మండపం అతి త్వరలో మీ ఆహా లో విడుదల అవబోతుంది. సిద్ధంగా ఉండండి!#SRKalyanamandapamOnAHA@Kiran_Abbavaram@ItsJawalkar @sridhar_chotu @chaitanmusic @ee_movies @LahariMusic pic.twitter.com/G1GlK9jycJ
— ahavideoIN (@ahavideoIN) August 17, 2021
ఇవీ చదవండి: