ETV Bharat / sitara

ఆ పాత్ర కోసం శాకాహారిగా మారిన హీరోయిన్ తమన్నా - కబడ్డీ కోచ్​గా తమన్నా

'సీటీమార్' సినిమాలో తన పాత్ర కోసం తెలంగాణ యాస నేర్చుకోవడం సహా, శాకాహారిగా మారినట్లు చెప్పింది హీరోయిన్ తమన్నా.

ఆ పాత్ర కోసం శాకాహారిగా మారిన ముద్దుగుమ్మ తమన్నా
హీరోయిన్ తమన్నా
author img

By

Published : Mar 14, 2020, 9:58 AM IST

మిల్కీ బ్యూటీ తమన్నా సరికొత్తగా కనిపించేందుకు సిద్ధమవుతోంది. కెరీర్​లో తొలిసారిగా ఓ స్పోర్ట్స్​ డ్రామాలో నటిస్తోంది. 'సీటీమార్' పేరుతో తీస్తున్న ఈ సినిమాలో కబడ్డీ కోచ్​గా కనిపించనుంది. అయితే ఈ పాత్ర కోసం పలు జాగ్రత్తలు తీసుకున్నానని, శాకాహారిగా మారానని చెప్పుకొచ్చింది.

"ఈ సినిమాలో తెలంగాణ మహిళా కబడ్డీ జట్టు కోచ్​ జ్వాలారెడ్డిగా కనిపిస్తా. ఇందుకోసం తెలంగాణ యాస నేర్చుకున్నా. ఫిట్​గా కనిపించేందుకు శాకాహారిగానూ మారాను" -తమన్నా, హీరోయిన్

tamannah as kabaddi coach
సీటీమార్ సినిమాలో కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా తమన్నా

ఇందులోని తమన్నా ఫస్ట్​లుక్ ఇంతకు ముందే విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోగా గోపీచంద్ నటిస్తున్నాడు. దిగంగన సూర్యవంశీ మరో హీరోయిన్. భూమిక కీలక పాత్రలో కనిపించనుంది. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. సంపత్​ నంది దర్శకుడు. ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇది చదవండి: ఆ హీరోల డైరీ నిండిపోయింది.. షూటింగ్​లతో బిజీ బిజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.