ETV Bharat / sitara

అల్లువారి రాముడు.. గ్రీకు దేవుడా..?

అల్లు అరవింద్, నమిత్ మల్హోత్రా, మధు మంతెన సంయుక్తంగా రామాయణం ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాముడిగా హృతిక్ రోషన్​ను తీసుకోనున్నట్లు సమాచారం.

సినిమా
author img

By

Published : Aug 2, 2019, 4:58 PM IST

అల్లు అరవింద్‌ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ 'రామాయణ'లో గ్రీకు దేవుడు రాముడిగా దర్శనమివ్వబోతున్నాడా? అంటే.. అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. కొత్తగా ఈ గ్రీకు దేవుడు ఎవరు అని అయోమయ పడకండి.. బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌. 'దంగల్‌' ఫేం నితిష్‌ తివారి, 'మామ్‌' ఫేం రవి ఉద్యవార్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, నమిత్‌ మల్హోత్రా, మధు మంతెన సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతో రామాయణ ఇతిహాసాన్ని పూర్తి 3డీలో చూపించబోతున్నారు. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో మూడు భాగాలుగా రూపొందించనున్నారు. అందుకోసం అన్ని భాషల్లోనూ మంచి గుర్తింపు ఉన్న హృతిక్‌ రోషన్‌ను రాముడి పాత్ర కోసం ఎంపిక చేసుకుందట చిత్ర బృందం. ఇప్పటికే ఈ దిశగా చర్చలు కూడా షురూ చేసినట్లు బాలీవుడ్‌ వర్గాల సమాచారం.

ఈ సినిమాలో సీత పాత్ర కోసం నయనతారను తీసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో వాస్తవమెంతన్నది కచ్చితంగా తెలియనప్పటికీ.. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ ఇవ్వనుందట చిత్ర యూనిట్‌.

ఇవీ చూడండి.. మురళీధరన్​ బయోపిక్​లో నటించనున్న సచిన్!

RESTRICTION SUMMARY: MANDATORY CREDIT TO CASPAR HAARLOEV 'INTO THE ICE'
SHOTLIST:
CASPAR HAARLOEV 'INTO THE ICE' - MANDATORY CREDIT TO CASPAR HAARLOEV 'INTO THE ICE'
Near Kangerlussaq - August 1, 2019
1. Aerial shot of melted ice water
2. Various of melted ice water gushing down gully
3. Aerial shot of melted ice water flowing across landscape
4. Aerial shot of melted ice flowing
STORYLINE:
The heatwave that smashed high temperature records in five European countries a week ago is now over Greenland, accelerating the melting of the island's ice sheet and causing massive ice loss in the Arctic.
Greenland, the world's largest island, is a semi-autonomous Danish territory between the Atlantic and Arctic oceans that has 82% of its surface covered in ice.
Pictures filmed by documentary maker Caspar Haarløv showed water from melted ice gushing in torrents through the landscape on the west coast of Greenland.
The pictures were filmed for "Into the Ice", a documentary currently in production.
The area of the Greenland ice sheet that is showing indications of melt has been growing daily, and hit a record 56.5% for this year on Wednesday, said a climate scientist with the Danish Meteorological Institute (DMI).
The DMI scientist said that is expected to expand and peak on Thursday before cooler temperatures slow the pace of the melt.
More than 10 billion tons (11 billion US tons) of ice was lost to the oceans by surface melt on Wednesday alone, creating a net mass ice loss of some 197 billion tons (217 billion US tons) from Greenland in July, she said.
The scope of Wednesday's ice melt is a number difficult to grasp.
To understand just how much ice is being lost, a mere 1 billion tons - or 1 gigaton - of ice loss is equivalent to about 400,000 Olympic-sized swimming pools, the DMI said.  
And 100 billion tons (110 billion US tons) corresponds to a 0.28 mm (0.01 inch) rise in global sea levels.
The DMI said since June 1 - roughly the start of the ice-loss season - the Greenland ice sheet has lost 240 gigatons (240 billion metric tons) this year.
That compares with 290 gigatons lost overall in the 2012 melt season, which usually goes through the end of August.
A June 2019 study by scientists in the U.S. and Denmark said melting ice in Greenland alone will add between 5 and 33 centimeters (2 to 13 inches) to rising global sea levels by the year 2100.
If all the ice in Greenland melted - which would take centuries - the world's oceans would rise by 7.2 meters (23 feet, 7 inches), the study found.
The current melting has been brought on by the arrival of the same warm air from North Africa and Spain that melted European cities and towns last week, setting national temperature records in Belgium, Germany, Luxembourg, the Netherlands and Britain.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.