ETV Bharat / sitara

'ఫైటర్'గా హృతిక్.. ఆగస్టులో 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9' - హృతిక్ రోషన్ ఫైటర్ మూవీ

మరిన్ని సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో హృతిక్-దీపిక 'ఫైటర్', 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9', ఆర్య 'సార్​పట్ట' చిత్రాల సంగతులు ఉన్నాయి.

movie news
మూవీ న్యూస్
author img

By

Published : Jul 8, 2021, 5:07 PM IST

*హృతిక్ రోషన్-దీపికా పదుకొణె జంటగా నటించేందుకు సిద్ధమయ్యారు. 'ఫైటర్' టైటిల్​తో ఈ మూవీ ఫ్రాంచైజీని గురువారం ప్రకటన చేశారు. హృతిక్​తో ఇప్పటికే 'వార్' తీసిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. మన త్రివిద దళాలకు సెల్యూట్​ చేసేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ప్రపంచంలోని పలు దేశాల్లో షూటింగ్ జరగనుంది. వచ్చే ఏడాది థియేటర్లలో సినిమా విడుదల చేయనున్నారు.

HRITHIK deepika FIGHTER movie
హృతిక్ రోషన్-దీపికా పదుకొణె 'ఫైటర్'

*ఆర్య హీరోగా నటిస్తున్న 'సార్​పట్ట'.. నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. బాక్సింగ్ ఆట నేపథ్యంలో పీరియాడికల్ డ్రామాగా దీనిని తెరకెక్కించారు. 'కబాలి', 'కాలా' ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. జులై 22 నుంచి అమెజాన్ ప్రైమ్​లో ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.

arya sarpattu movie
ఆర్య సార్​పట్ట మూవీ

*'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9' మన దేశంలో విడుదలకు సిద్ధమైంది. ఆగస్టు 5 నుంచి థియేటర్లలోని ప్రేక్షకుల్ని పలకరించనుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దీనిని రిలీజ్ చేయనున్నట్లు గురువారం ప్రకటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

*'జబర్దస్త్' కమెడియన్ శ్రీధర్ దర్శకుడిగా మారి ఓ సినిమా తీస్తున్నారు. ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. ఇప్పుడు ఈ చిత్రానికి మణిశర్మను సంగీత దర్శకుడిగా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని గురువారం అధికారికంగా ప్రకటించడం సహా పోస్టర్​ను విడుదల చేశారు.

sridhar manisharma
శ్రీధర్-మణిశర్మ

ఇది చదవండి: 'పుష్ప' సెట్​లో అనసూయ.. థియేటర్లలోనే 'గల్లీరౌడీ'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.