ETV Bharat / sitara

అనుమానాస్పద స్థితిలో స్టార్ కమెడియన్ కన్నుమూత - actor dead

హాలీవుడ్​ చిత్రసీమలో విషాదం చోటు చేసుకుంది.  ప్రముఖ అమెరికన్​ హాస్యనటుడు బాబ్​ సాగేట్​ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Bob Saget
బాబ్​ సాగేట్
author img

By

Published : Jan 10, 2022, 2:47 PM IST

ప్రముఖ అమెరికన్​ కమెడియన్​ బాబ్​ సాగేట్​ అనుమానాస్పద స్థితిలో కన్నుమూశాడు. ఫ్లోరిడాలోని ఓ హోటల్​ గదిలో అతడు విగతజీవిగా కనిపించాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అతడి మరణానికి కారణం డ్రగ్స్ లేదా ​ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు అధికారులు. బాబ్​ మృతి పట్ల పలువురు సినీప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

బాబ్​ సాగేట్​.. 1956 మే 17న అమెరికాలో జన్మించాడు. 1995 వరకు ప్రసారమైన ఏబీసీ టెలివిజన్​ షో 'ఫుల్​ హౌస్'​లో డానీ టాన్నర్​గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

Bob Saget family
బాబ్ సాగేట్ ఫ్యామిలీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.