ETV Bharat / sitara

'రన్ రాజా రన్' కాంబినేషన్ మరోసారి!

హీరో శర్వానంద్.. సాహో దర్శకుడు సుజీత్​తో మరోసారి కలిసి పనిచేయనున్నాడట. ఈ డైరక్టర్​ ప్రస్తుతం​ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడని సమాచారం.

సుజీత్​ దర్శకత్వంలో మరోసారి శర్వానంద్..!
author img

By

Published : Nov 18, 2019, 3:57 PM IST

'సాహో' లాంటి యాక్షన్​ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సుజీత్​. ఇప్పుడు మరో సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు. యువ హీరో శర్వానంద్​తో మరోసారి కలిసి పనిచేయనున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నాడని టాక్.

ఈ కథను త్వరలో శర్వానంద్​కు వినిపించనున్నాడని సమాచారం. అన్నీ కుదిరితే వీరిద్దరి కాంబినేషన్​లో రాబోయే రెండో చిత్రం ఇది అవుతుంది.

సుజీత్‌ తన తొలి సినిమా 'రన్​ రాజా రన్'.. శర్వానంద్​తోనే తీశాడు. యూవీ క్రియేషన్స్​ నిర్మించింది. ప్రేక్షకుల ఆదరణతో ఘనవిజయం సాధించింది. కామెడీ ఎంటర్​టైనర్​గా రూపొందిన ఈ చిత్రంలో సీరత్​ కపూర్ హీరోయిన్. జిబ్రాన్​ సంగీతం అందించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి:ముంబయిలో అదిరిన హాలీవుడ్‌ గాయనుల సందడి

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Hong Kong – 18 November 2019
1. Various of protesters attempting to leave the university campus amidst debris and smoke
2. Tear gas billowing in street, zoom in on protesters walking away from it
3. Protesters walking, some holding hands
4. Protesters walking down sidewalk, as tear gas canisters land next to them
5. Protesters putting tear gas canister into bag
6. Various of protesters walking
7. Wide of riot police blocking road
STORYLINE:
Police in Hong Kong used tear gas Monday to drive back dozens of protesters who were trying to leave a university campus that they'd been occuping.
Protesters streamed out of the campus Monday morning after the president of Hong Kong Polytechnic University announced that police had agreed to suspend the use of force.
It appeared the protesters were seeking to escape, while the police wanted to arrest them.
Officers fired tear gas at the protesters, who climbed over a fence and headed back inside the campus.
The development came after police breached the barricades outside the university and dragged away some of the protesters.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.