ETV Bharat / sitara

హీరో రవితేజ పుట్టినరోజున ఆరు సినిమాల అప్డేట్స్ - రవితేజ రావణాసుర మూవీ

Raviteja birthday: స్టార్ హీరో రవితేజ పుట్టినరోజున అతడి ఫ్యాన్స్​కు పండగే పండగ. ఎందుకంటే రవితేజ నటిస్తున్న ఆరు కొత్త సినిమాల అప్డేట్స్ ఆ రోజే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

raviteja
రవితేజ
author img

By

Published : Jan 23, 2022, 9:03 PM IST

Raviteja movies: మాస్ మహారాజా రవితేజ.. జెట్​ స్పీడ్​తో సినిమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనవరి 26న అతడి పుట్టినరోజు సందర్భంగా మూవీ అప్డేట్స్​ రెడీ అవుతున్నాయి. అయితే ఈ సారి ఏకంగా రవితేజ చేస్తున్న ఆరు సినిమాల నుంచి పోస్టర్, టీజర్, గ్లింప్స్, సాంగ్ లాంటివి రానున్నాయి.

raviteja khiladi movie
రవితేజ ఖిలాడి మూవీ

Chiranjeevi raviteja movie: మెగాస్టార్ చిరంజీవి, బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో రవితేజ ఓ కీలకపాత్ర చేస్తున్నారని గత కొద్దిరోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు దీని గురించే జనవరి 26న అధికారిక ప్రకటన రానుంది.

raviteja movies
రవితేజ మూవీస్

అలానే రవితేజ తహసీల్దార్​గా నటిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' గ్లింప్స్, ద్విపాత్రాభినయం చేస్తున్న 'ధమాకా' గ్లింప్స్, 'ఖిలాడి' నుంచి 'ఫుల్ కిక్' సాంగ్, 'రావణాసుర' నుంచి బర్త్​డే పోస్టర్​తో పాటు 'టైగర్ నాగేశ్వరరావు' సినిమా నుంచి ఓ అప్డేట్ రానుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.