ETV Bharat / sitara

'రెడ్'​ కోసం కష్టాలు పడుతున్న రామ్​ - తెలుగు సినిమా వార్తలు

టాలీవుడ్ హీరో రామ్​.. తన తర్వాతి చిత్రం 'రెడ్' కోసం జిమ్​లో తీవ్ర కసరత్తులు చేస్తూ కనిపించాడు. ఆ వీడియోను ట్విట్టర్​లో పంచుకున్నాడు.

'రెడ్'​ కోసం కష్టాలు పడుతున్న రామ్​
author img

By

Published : Nov 16, 2019, 2:41 PM IST

'ఇస్మార్ట్‌ శంకర్‌'తో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ అందుకున్నాడు హీరో రామ్. మాస్‌ పాత్రతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. ఆ తర్వాత 'రెడ్' సినిమాను​ పట్టాలెక్కించాడు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. శనివారం నుంచి రెగ్యూలర్​ షూటింగ్ మొదలుకానుంది. ఈ గ్యాప్​లో జిమ్​లో కసరత్తులు చేస్తూ బిజీగా మారిపోయాడీ నటుడు.

2019లో పవర్‌లిఫ్టింగ్​లో విజేతగా నిలిచిన శ్రీరామ్‌ వెంకటేశన్‌ ఆధ్వర్యంలో తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు రామ్. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌లో పంచుకున్నాడు. లిఫ్టింగ్‌ మిషన్‌పై వెంకటేశన్‌ కూర్చొని ఉండగా.. దానిని తన కాళ్లతో పైకి లేపుతూ కనిపించాడు. 'ఇక్కడ కేవలం బరువులు మాత్రమే ఎత్తట్లేదు.. ప్రేక్షకులు నాపై పెట్టుకున్న అంచనాలను మోస్తున్నా' అని ఓ ఆసక్తికర వ్యాఖ్యను జోడించాడు.

  • Don’t just lift Weights..Lift the People who lift weights.. 🤙

    Now lifting Sriram Venkatesan (POWER LIFTER 2019 WINNER) with Satish Paryada.

    Have a great weekend y’all!! Love..#RAPO pic.twitter.com/CujbNsb2FK

    — RAm POthineni (@ramsayz) November 16, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాల తర్వాత కిశోర్‌ తిరుమల-రామ్ కాంబినేషన్​లో వస్తోన్న చిత్రం 'రెడ్'. ఇది తమిళ హిట్ 'తడమ్​'కు రీమేక్‌గా రూపొందుతున్నట్లు సమాచారం.

ఇది చదవండి: 'ఇస్మార్ట్​ శంకర్' తర్వాత గ్యాప్ అందుకే: రామ్

SNTV Digital Daily Planning, 0730 GMT
Saturday 16th November 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Team reactions following the Euro 2020 qualifier between Germany and Belarus in Moenchengladbach. Expect at 2330.
SOCCER: With Cristiano Ronaldo on 98 international goals, Portugal prepare to play Luxembourg in Euro 2020 qualifying. Timing TBC.
SOCCER: France train and face the media ahead of their Euro 2020 qualifying match against Albania. Timing TBC.
SOCCER: Kosovo and England prepare for their Euro 2020 qualifier in Pristina. Expect first pictures at 1800 with update to follow at 1915.
SOCCER: A-League, Central Coast Mariners v Adelaide United. Expect at 0900
SOCCER: A-League, Western United v Newcastle Jets. Expect at 1130.
TENNIS: Day seven action from the ATP World Tour Finals in London, England, UK. Expect first pictures at 1630 with update to follow at 2230.
FORMULA 1: Digitally-cleared coverage from the Brazilian Grand Prix in Sao Paulo. Expect at 1900
MOTOGP: Qualifying ahead of the final race of the 2019 season, in Valencia, Spain. Expect at 1630.
MOTORSPORT: Highlights from the FIA World Touring Car Cup, Race of Macau. Expect at 1000.
GOLF: Third round highlights from the Nedbank Golf Challenge, Gary Player Country Club, Sun City, South Africa. Expect at 1345.
CYCLING: Highlights from the UCI Cyclo-Cross World Cup, Tabor, Czech Republic. Expect at 1600.
MMA: ONE Fighting Championship Beijing, from the Cadillac Arena in China's capital. Expect at 1430.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.