ఇదీ చదవండి: కిడ్నాప్ కేసు: కర్రలతో కొట్టి పత్రాలపై సంతకాలు..
నడకమార్గంలో తిరుమలకు హీరో నితిన్ - శ్రీవారి సేవలో సినీ నటుడు నితిన్ వార్తలు
శ్రీవారి దర్శనార్థం హీరో నితిన్ కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నడక మార్గంలో కొండపైకి చేరుకున్న నితిన్.. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. నడక మార్గంలో నితిన్‌ను గుర్తించిన భక్తులు.. స్వీయ చిత్రాలకు ఆసక్తి చూపారు.
శ్రీవారిని దర్శించుకున్న హీరో నితిన్
ఇదీ చదవండి: కిడ్నాప్ కేసు: కర్రలతో కొట్టి పత్రాలపై సంతకాలు..