ETV Bharat / sitara

చైతూ 'థ్యాంక్యూ' ఫస్ట్​లుక్​.. సాంగ్​తో సుమ - జయమ్మ పంచాయతీ సాంగ్​ రిలీజ్​

కొత్త సినిమా కబుర్లు మిమ్మల్ని పలకరించేందుకు వచ్చేశాయి. ఇందులో నాగచైతన్య 'థ్యాంక్యూ', శింబు 'మానాడు', సుమ 'జయమ్మ పంచాయతీ' చిత్రాల వివరాలు ఉన్నాయి.

థ్యాంక్యూ ఫస్ట్​లుక్​ రిలీజ్​, Thanku movie firstlook released
థ్యాంక్యూ ఫస్ట్​లుక్​ రిలీజ్​
author img

By

Published : Nov 23, 2021, 5:33 PM IST

నాగచైతన్య హీరోగా నటిస్తున్న 'థాంక్యూ'(thank you movie telugu) సినిమాకు సంబంధించిన ఫస్ట్​లుక్​ విడుదలైంది. ఇందులో నాగచైతన్య సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, దిల్​రాజు నిర్మిస్తున్నారు.

థ్యాంక్యూ ఫస్ట్​లుక్​ రిలీజ్​, Thanku movie firstlook released
థ్యాంక్యూ ఫస్ట్​లుక్​ రిలీజ్​

బుల్లితెర వ్యాఖ్యాత సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'జయమ్మ పంచాయతీ'(suma jayamma panchayati movie song released).తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో నటుడు నాని ఈ చిత్రంలోని తొలి గీతాన్ని విడుదల చేశారు. 'తిప్పగలనా చూపులు నీ నుంచే ఏ వైపేనా' అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ గీతానికి ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చారు. పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌ ఆలపించారు. ఈ సినిమాకు కలివారపు విజయ్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తుండగా.. వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాశ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుమ ఓ గ్రామ పెద్దగా కనిపించనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తమిళ స్టార్​ హీరో శింబు నటించిన 'మానాడు'(ది లూప్​) తెలుగు ట్రైలర్​ విడుదలై ఆకట్టుకుంటోంది(simbhu manadu movie trailer). ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఎస్​జే సూర్య కీలక పాత్ర పోషించగా.. కళ్యాణి ప్రియదర్శన హీరోయిన్​గా నటించింది.

ఇదీ చూడండి: త్వరలో కత్రిన-విక్కీ పెళ్లి.. అందరి దృష్టి గోరింటాకుపైనే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.