ETV Bharat / sitara

పిల్లల్ని కనడం గురించి నటి అనుష్క స్పందన - కోహ్లీ అనుష్క వార్తలు

పిల్లలకు జన్మనివ్వడంపై ఓ నెటిజన్​ ప్రశ్నించగా, అలానే సమాధానమిచ్చింది అనుష్క శర్మ. సోషల్ మీడియాలోనే మాత్రమే దీని గురించి మాట్లాడుతున్నారని తెలిపింది.

పిల్లల్ని కనడంపై అనుష్క శర్మ స్పందన
నటి అనుష్క శర్మ
author img

By

Published : Aug 5, 2020, 9:43 AM IST

Updated : Aug 5, 2020, 10:09 AM IST

టీమ్​ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్య ఇటీవలే తండ్రి అయ్యాడు. అప్పటి నుంచి కోహ్లీ-అనుష్క జోడీపై విపరీతంగా మీమ్స్ వస్తున్నాయి. వీరు తల్లిదండ్రులు ఎప్పుడు అవుతారో అంటూ తెగ చర్చించుకుంటున్నారు. ఇదే విషయమై ఓ నెటిజన్​, ఇన్​స్టా లైవ్​లో ఏకంగా అనుష్కనే అడిగేశాడు. ఈ ప్రశ్నకు అదే రీతిలో సమాధానమిచ్చిందీ భామ. విరుష్క దంపతులకు 2017లో వివాహమైంది.

"మీ చుట్టూ ఉన్నవాళ్లు మిమ్మల్ని పిల్లల గురించే అడుతున్నారా?" అన్న నెటిజన్ ప్రశ్నకు​, "లేదు, కేవలం సోషల్ మీడియాలోనే దీని గురించి మాట్లాడుకుంటున్నారు" అని అనుష్క సమాధానమిచ్చింది.

kohli anushka sharma
కోహ్లీ-అనుష్క శర్మ దంపతులు

"కోహ్లీ నుంచి ఎలాంటి సాయం తీసుకుంటూ ఉంటారు" అని మరో నెటిజన్​ అడగ్గా, "బిగుతుగా ఉన్న బాటిల్​ మూతలు తీయడానికి, బరువైన కుర్చీలు ఎత్తేందుకు" అని చెప్పింది అనుష్క.

అసోం, బిహార్​ రాష్ట్రాల్లో వరదల్లో నష్టపోయిన ప్రజలకు అండగా ఉంటామని కోహ్లీ-అనుష్క ఇటీవలే హామీ ఇచ్చారు. ఎంతో కృషి చేస్తున్న మూడు సంస్థలకు మద్దతుగా ఉంటామని తెలిపారు.

Last Updated : Aug 5, 2020, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.