ETV Bharat / sitara

హేమమాలిని, సన్నీ దేఓల్ విజయం - సన్నీడియోల్

బాలీవుడ్ నటి హేమమాలిని ఆర్ఎల్​డీ నాయకుడైన కున్వార్ నరేంద్ర సింగ్​పై గెలుపొందారు. మధుర నుంచి పోటీ చేసిన హేమ వరుసగా రెండోసారి గెలిచారు. సన్నీ దేఓల్ గురుదాస్​పుర్​ నుంచి విజయం సాధించాడు.

హేమమాలిని
author img

By

Published : May 23, 2019, 8:02 PM IST

సార్వత్రిక ఎన్నికలు 2019లో ప్రముఖ నటి, సిట్టింగ్ ఎంపీ హేమమాలిని విజయం సాధించారు. ధర్మేంద్ర కుమారుడు సన్నీ దేఓల్​ కూడా గెలుపొందాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు ఎంపీలుగా లోక్​సభకు వెళ్లనున్నారు.

ఉత్తరప్రదేశ్​లోని మధుర నుంచి పోటీ చేసిన హేమమాలిని.... సమీప ప్రత్యర్థి ఆఎర్ఎల్​డీ నాయకుడైన కున్వార్ నరేంద్ర సింగ్​పై గెలుపొందారు.

భాజపా తరపున పంజాబ్ గురుదాస్​పుర్​ నుంచి పోటీ చేశాడు సన్నీ. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్​ నాయకుడైన సునీల్ కుమార్ జాఖర్​పై విజయం సాధించాడు. తొలిసారి ఎంపీగా గెలిచాడు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.