తమిళ హిట్ చిత్రం జిగర్తాండా రీమేక్‌గా వస్తోన్న తెలుగు చిత్రం'వాల్మీకి'. వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమా కోసం... పూజా భారీ రెమ్యునరేషన్ తీసుకుందన్న వార్తలను కొట్టపారేశారు హరీష్.
పవర్స్టార్తోనూ అబద్ధమే..
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో హరీష్ ఓ సినిమా చేసేందుకు సమాలోచనలు జరిగినట్లు ప్రచారం జరిగింది. ఇందులోనూ నిజం లేదని హరీష్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్‌సింగ్ సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసిందే.
" class="align-text-top noRightClick twitterSection" data="'సినిమా అభిమానులు ఇలాంటి రూమర్స్ పట్టించుకోవద్దు. నా నుంచి లేదంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తేనే ఏ విషయాన్నైనా నమ్మండి'.
--హరీష్ శంకర్, దర్శకుడు
I request all the film lovers to wait for the official announcement either from me or from Production House ...
— Harish Shankar .S (@harish2you) May 4, 2019
Thank you :)
">I request all the film lovers to wait for the official announcement either from me or from Production House ...