ETV Bharat / sitara

ఛాతీపై పచ్చబొట్టుతో రజనీకాంత్​కు బర్త్​డే విషెస్.. - హర్భజన్ సింగ్ క్రికెటర్

టీమ్​ఇండియా సీనియర్ క్రికెటర్ రజనీకాంత్​ ఫొటోను పచ్చబొట్టుగా వేసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోను తన ఇన్​స్టాలో పోస్ట్ చేశాడు. ఇంతకీ అతడు ఎవరంటే?

Harbhajan Rajinikanth's tattoo
హర్భజన్ సింగ్
author img

By

Published : Dec 12, 2021, 8:33 PM IST

సూపర్​స్టార్ రజనీకాంత్​ పుట్టినరోజు సందర్భంగా.. దేశవ్యాప్తంగా అభిమానులందరూ ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. చాలామంది సెలబ్రిటీలు కూడా రజనీపై తమకు ఉన్న ఇష్టాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అయితే టీమ్​ఇండియా సీనియర్ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాత్రం అమితమైన ఇష్టాన్ని ప్రదర్శించాడు.

రజనీ ఫొటోను తన గుండెపై పచ్చబొట్టుగా వేసుకున్నాడు హర్భజన్. ఇందుకు సంబంధించిన ఫొటోను ఇన్​స్టాలో పోస్ట్ చేశాడు. అలానే ఫొటో క్యాప్షన్​ కూడా తమిళంలోనే రాసుకొచ్చాడు.

"నా ఛాతీపై రజనీకాంత్ పచ్చబొట్టు. 80ల్లో మీరు బిల్లా, 90ల్లో మీరు భాషా, 20ల్లో మీరు అన్నాత్తే. మై స్వీట్ బర్త్​డే విషెస్​ టూ వన్ అండ్ ఓన్లీ సూపర్​స్టార్ ఆఫ్ సినిమా" అని హర్భజన్ క్?ా

క్రికెటర్​గా దాదాపు 18 ఏళ్లపాటు టీమ్​ఇండియాకు ఆడిన హర్భజన్ సింగ్.. ఐపీఎల్​లోనూ ముంబయి, చెన్నై, కోల్​కతా జట్ల తరఫున ఆడాడు. ఇటీవల విడుదలైన తమిళ సినిమా 'ఫ్రెండ్​షిప్'తో నటుడిగానూ మారి అభిమానుల్ని అలరిస్తున్నాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.