ETV Bharat / sitara

కంగన చిత్రం నుంచి తప్పుకున్న పీసీ శ్రీరామ్ - latest pc sree ram

ప్రముఖ సినిమాటోగ్రాఫర్​ పీసీ శ్రీరామ్​.. కంగనా రనౌత్ నటించనున్న ఓ చిత్రం నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఆ సినిమా ఏదనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.

Kangana
కంగన
author img

By

Published : Sep 8, 2020, 9:20 PM IST

బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఓ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంది. కానీ తాను ఆ సినిమా ఆఫర్ తిరస్కరించినట్లు తాజాగా తెలిపారు. అయితే, అది ఏ మూవీ అనేది వెల్లడించలేదు. ట్విట్టర్​ వేదికగా తన నిర్ణయాన్ని ప్రకటించారు శ్రీరామ్​.

  • Had to reject a film as it had Kangana Ranaut as the lead .Deep down i felt uneasy and explained my stand to the makers and they were understanding. Some times its only abt what feels right . Wishing them all the best.

    — pcsreeramISC (@pcsreeram) September 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"కంగనా రనౌత్​ కథానాయికగా ఉండటం వల్ల ఒక సినిమాను నేను తిరస్కరించాల్సి వచ్చింది. ఎందుకో నేను అసౌకర్యంగా భావించా. నిర్మాతలకు నా పరిస్థితి వివరించా. వారు అర్థం చేసుకుంటారు. కొన్నిసార్లు మనకు మంచిదనిపించిందే చేయాలి. చిత్రబృందానికి ఆల్​ ది బెస్ట్​."

-పీసీ శ్రీరామ్​, సినిమాటోగ్రాఫర్​

ఈ క్రమంలోనే కొంత మంది నెటిజన్లు ఆయన నిర్ణయాన్ని సమర్థిస్తూ ట్వీట్లు చేశారు. మరికొందరు వ్యతిరేకిస్తూ.. సరైన నిర్ణయం కాదని వృత్తికి విరుద్ధంగా వెళ్తున్నారని పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.