ETV Bharat / sitara

మారుతితో గోపీచంద్.. 'థాంక్ గాడ్​'లో రకుల్

author img

By

Published : Jan 7, 2021, 9:22 AM IST

టాలీవుడ్​లో మరో క్రేజీ కాంబినేషన్​ సెట్ అయింది. మారుతి-గోపీచంద్ ఈ ప్రాజెక్టు కోసం కలిసి పనిచేయనున్నారు. ముద్దుగుమ్మ రకుల్​ ప్రీత్ సింగ్ అజయ్ దేవ్​గణ్​తో మరోసారి కలిసి పనిచేసే​ అవకాశం దక్కించుకుంది.

gopichand-maruthi film announced.. rakul preet singh in 'thank god' movie
మారుతితో గోపీచంద్.. 'థాంక్ గాడ్​'లో రకుల్

హీరో గోపీచంద్ మరో సినిమాకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారు. మారుతి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు. గురువారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. జీఏ2, యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలో ఫస్ట్​లుక్​తో పాటు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

అజయ్ దేవ్​గణ్-సిద్ధార్థ్ మల్హోత్రా-రకుల్ ప్రీత్ సింగ్​ కలిసి పనిచేయనున్నారు. 'థ్యాంక్ గాడ్' టైటిల్​తో తీస్తున్న ఈ సినిమా షూటింగ్​ జనవరి 21 నుంచి మొదలు కానుంది. ఇంద్రకుమార్ దర్శకత్వం వహించనున్నారు.

'thank god' movie team
థాంక్ గాడ్ చిత్రబృందం

ఇది చదవండి: తొలి సినిమా అందుకోసమే చేశా: రకుల్ ప్రీత్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.