ETV Bharat / sitara

'పట్టుదల, నిజాయతీ ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది' - గొల్లపూడి మారుతీరావు బయోగ్రఫీ

గొల్లపూడి మారుతీరావు.. సినీ నటుడిగానే ఎక్కువ మందికి తెలుసు. కానీ ఆయనో గొప్ప సాహితీవేత్త. కవిగా, రచయితగా, నాటక కర్తగా, జర్నలిస్టుగా, వక్తగా పేరు సంపాదించారు. అనారోగ్యం కారణంగా గురువారం కన్నుమూశారు. ఈ సందర్భంగా గొల్లపూడి జీవిత విశేషాలు మీకోసం.

gollapudi
గొల్లపూడి
author img

By

Published : Dec 13, 2019, 5:30 AM IST

గొల్లపూడి మారుతీరావు.. రచయిత, నటుడు, ప్రయోక్త, సంపాదకుడు, వక్త, కాలమిస్టు.. తరచి చూస్తే ఇలా ఆయనలో ఎన్నో కోణాలు. తెలుగు భాషపై పట్టు ఆయన రచనల్ని మరో స్థాయికి చేర్చాయి. ఒక్క మాట విరుపుతో పలు అర్థాలు ధ్వనింపజేసే తన ఎనభై ఏళ్ల జీవన ప్రస్థానంలోని మలుపులు ఆయన మాటల్లోనే.

ఆ గుర్తింపు వల్లే ఆకాశవాణిలో ఉద్యోగం వచ్చింది

పదహారు, పదిహేడేళ్ల వయసులో మొదటిసారి 'అనంతం' నాటకం రాసి, వేశా. అప్పట్లో నాటకాలు వృత్తులు కాకపోవడం వల్ల రాబడి ఏమీ వచ్చేది కాదు. కొందరు నాటకాలు వేసేవారిని దగ్గరికి కూడా రానిచ్చేవారు కాదు. నాటకాల్లో వేషం అనగానే చాలామంది ముక్కున వేలేసుకునేవారు. ఇళ్లలో పెద్దవాళ్లు ఒప్పుకొనేవారు కాదు. అయినా, అంతర్‌ కళాశాలల పోటీల్లో నా నాటకం ఉత్తమ రచనగా ఎంపికైంది. దిల్లీలోని ఆకాశవాణి భవన్‌లో అప్పటి సమాచార, ప్రసారశాఖ మంత్రి బి.వి.కేస్కర్‌ గారి చేతుల మీదుగా రూ.100 బహుమతి అందుకున్నా. ఈ గుర్తింపే ఆకాశవాణిలో ఉద్యోగానికి అర్హుడిని చేసింది. 20 ఏళ్లు తిరిగేసరికి అసిస్టెంట్‌ స్టేషన్‌ డైరెక్టర్‌ స్థాయిలో ఉండగా రాజీనామా చేశాను.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎగిరి...పడ్డాను

రేడియోలో చేరడానికి కొద్దిరోజుల ముందు భారత్‌పై చైనా దురాక్రమణ నేపథ్యంలో ఒక నాటిక రాయమని కలెక్టర్‌ బి.కె.రావు గారు నన్ను ప్రోత్సహించారు. దానికి 'వందేమాతరం' అనే పేరునూ సూచించారు. చిత్తూరు, తిరుపతి, నగరి, మదనపల్లిలో ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. తిరుపతిలో నేను అనుకున్నట్లు ఏర్పాట్లు చేయలేదు. ఈ కారణంగా రావుగారి సమక్షంలోనే అక్కడి తహసీల్దారు మీద, మిగతా ఉద్యోగుల మీద ఎగిరిపడ్డాను. అప్పడు బీకే రావు "నీ వెనక కలెక్టర్‌ లేకుంటే ఇందాక నువ్వు నా ముందు విమర్శించిన తహసీల్దారును నీ అంతట నువ్వు కలుసుకోవాలంటే సాధ్యపడదు. ఎప్పుడూ నీ దృష్టితో సమస్యలను చూడకు. ఎదుటివారి దృష్టితో చూసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. నువ్వేం గొప్ప రచయితవి కాలేదు. కానీ అయ్యే సామర్థ్యం, ప్రతిభా నీలో ఉన్నాయి. భగవంతుడు మంచి వాక్యం రాసే ప్రతిభని నీకిచ్చాడు. అదింకా సానబెట్టాలి. ఈసారి నిన్ను కలిసినప్పుడు కొత్త మారుతీరావుని చూస్తానని ఆశిస్తున్నాను" అన్నారు. ఆనాటి సంఘటన నా జీవితంలో మరచిపోలేను. అది నా దృక్ఫథాన్ని మార్చింది. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆంగ్లం నేర్పింది అంతా..

నా ఇన్‌స్టింక్ట్‌ థియేటరే. నా రచనల్లో థియేట్రిసిటీ కనిపిస్తుంది. బీఎస్సీ ఆనర్స్‌ (మాథమెటికల్‌ ఫిజిక్స్‌) చదవటం వల్ల దేనినైనా సాధికారికంగా, సోదాహరణంగా, తూకం వేసినట్టు ఆలోచించే శిక్షణ అబ్బింది. ఆచితూచి స్క్రీన్‌ప్లే రూపొందించడం, దాని వెనక గల హృదయాన్ని అంతే నిర్దుష్టంగా చెప్పగలగడం ఆ చదువు ఇచ్చిన వరమే. తెలుగు రచయితని కావాలనే లక్ష్యానికి ఇంగ్లీషు సాహిత్యం ఆటంకం అవుతుందని అప్పట్లో అనుకునేవాడిని. ఇది తప్పని నాకు చెప్పేవాళ్లూ లేరు. అయినా జీవితమంతా ఆంగ్ల సాహిత్య పఠనం, అభ్యాసంతోనే గడిచింది.

అదే కారణం

ఒక నైపుణ్యానికి మరో ఇరవయ్యో ముప్పయ్యో నైపుణ్యాలు కలిస్తేనే గొల్లపూడి అయ్యాడు. ఒక పని ఇంకొక పనిలోకి ప్రవేశం కల్పించింది. ఇలా రేడియో, టీవీ, నాటక, సినిమా రచయితగా, నటుడిగా, ప్రయోక్తగా, వక్తగా, కాలమిస్టుగా.. ఇంకా ముద్రణా రంగంలోనూ రాణించాను. ఈ విజయానికి కారణం అంకిత భావం. వృత్తికి, ఎదుటివారి నమ్మకానికి, నాకు పేరు తెచ్చిన కృషికి నేను కట్టుబడి ఉంటాను.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ట్రెండ్స్‌ మారుతున్నాయి

ఒకప్పుడు నాటకాలే సినిమాలుగా వచ్చేవి. అప్పట్లో కెమెరాతో కథ చెప్పడమనేది తెలిసేది కాదు. ఇప్పటివాళ్లకి అది తెలుసు. సినిమాటిక్‌ ట్రెండ్స్‌ మారుతున్నాయి. సాంకేతికతలో ముందుంటున్నాయి. ఇక కథ అంటారా... కథా నేపథ్యం, చెప్పేవారు, వినేవారు మారిపోతున్నప్పుడు చెప్పడం, వినడం కూడా మారతాయి. ఏ తరానికి కావలసిన కథలు ఆ తరంలో ఉంటూనే ఉన్నాయి.

నాటకం నిలదొక్కుకుంటే..

మన నాటక రంగం లోపం.. ప్రతిభ లేకపోవడం కాదు. పదే పదే ప్రేక్షకుల్ని తన వైపు ఆకర్షించే వేదికలు లేకపోవడం. రుచి మరిగేదాకా నిలదొక్కుకునే వసతిని నాటకానికి కల్పించాలి. ప్రేక్షకుడికి వ్యసనం అయ్యే దశకు నాటకాన్ని తీసుకురాగలగాలి. అప్పుడు నాటకరంగం దేనికీ తీసిపోదు.

నమ్మిన కళను కొనసాగించాలి

భవిష్యత్‌ తరానికి నేను చెప్పగలిగేది ఒకటే. బాగా చదువుకోండి. సాధన చేయండి. నమ్మిన కళని కొనసాగించండి. ఇప్పటికిప్పుడు ఫలితం రాకపోయినా పట్టుదలతో, నిజాయితీతో పనిచేస్తే ఏ పనైనా నెరవేరుతుంది. మీరు చేసే పని క్రమంగా ఫలితాన్ని అందిస్తుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కాళిదాసు కవిత్వం రుచి చూపట్లేదు

షేక్స్​పియర్‌ను ఈతరమూ చదువుతోంది. కాళిదాసు అంటే మాత్రం తెలియడం లేదు. కారణమేంటి? మనం చిన్నప్పటి నుంచి పిల్లలకు బొబ్బట్లు పెట్టట్లేదు. ఇరవయ్యేళ్ల తర్వాత పెడితే రెండే సమాధానాలు రాగలవు. బాగుందనో బాగాలేదనో. అదే ముందు నుంచే పెడుతూ ఉంటే అప్పుడప్పుడు వాళ్లే చేసిపెట్టమని అడుగుతారు. అమెరికాలో ప్రచురణ తగ్గిపోయి ఆడియో బుక్స్‌ ఊపందుకున్నాయి. మరి మనమెటో!

ఆకాశవాణిలో ఉద్యోగం చేస్తుండగానే నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుగారి చేయూతతో, మిత్రుడు దాశరథి ప్రోత్సాహంతో డాక్టర్‌ చక్రవర్తి సినిమాకు మొదటి స్క్రీన్‌ ప్లే రాశాను. ఆంధ్రా యూనివర్సిటీలో బెస్ట్‌ యాక్టర్‌గా నిలిచినప్పటికీ ఉద్యోగం చేస్తుండటం వల్ల సినిమాలలో నటించలేదు. ఉద్యోగానికి 1982లో రాజీనామా చేశాక ఒక 'ఫూలిష్‌' నిర్మాత, ఒక 'నెర్వస్‌' దర్శకుడు (ప్రేమాస్పదంగా) 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'లో నాతో నటింపజేశారు.

ఇవీ చూడండి.. 'చిన్నప్పటి నుంచే భాషపై అభిరుచిని పెంచుకోవాలి'

GERMANY TECHCRUNCH
SOURCE: ASSOCIATED PRESS
RESTRICTIONS: AP Clients Only
LENGTH: 5:57
SHOTLIST:
ASSOCIATED PRESS – AP CLIENTS ONLY
Berlin, Germany – 12 December 2019
1. Wide of Hanna Sissala, founder of "Lullame", touching baby doll lying in cot on "Lullame Solina" mattress
2. Close of baby doll on rocking mattress
3. Pan down of Hanna Sissala to baby doll on rocking mattress
4. Wide pan left to cot
5. Close of Hanna Sissala's hand stroking baby doll in cot
6. Close of advertising panel (in English) "Lullame: Stop dreaming, start sleeping"
7. Mid of baby doll on self-rocking mattress
8. Close of doll
9. Mid of doll
10. Mid of doll through bars of cot
11. SOUNDBITE (English) Hanna Sissala, Founder of "Lullame":
"Our first baby was crying all the evenings. So, I was basically doing the movements myself for hours in a row. And then I had time to think that to search for a product that would make the same movement and have the baby fall asleep in her own bed, but as I couldn't find one, and then I started to interview other people and saw that this is actually a big challenge for families, So I wanted to… As I'm an engineer, engineering is my background, so I wanted to create something to help all those families. Because it is a global challenge."
12. Wide of Gianpietro Beltramello, owner of "Gable", using connected fitness walking poles
13. Tracking shot from behind of Beltramello walking with poles
14. Track from front of Beltramello walking with poles
15. SOUNDBITE (English) Gianpietro Beltramello, Owner of "Gable":
"These are new revolutionary poles. They are digitalised. They are provided with sensors inside the product. So, the sensors are able to detect and measure all your upper body activity."
16. Close of Beltramello's hands on top of poles
17. Close of feet of poles
18. Pan up of poles
19. Pan up of Beltramello holding poles
20. Close of advertising for "Gable e-poles"
21. Various of e-poles app being demonstrated on smart phone
22. Various of crowd at TechCrunch Disrupt event in Berlin
23. Various of Davide Mancini, founder of "Artinoise", playing on connected recorder
24. Various of "Artinoise" programme on computer screen
25. Various of Mancini playing recorder
26. SOUNDBITE (English) Davide Mancini, Founder of "Artinoise":
"We started from the concept of the classic soprano recorder that is taught in school all around the world. It is actually one of the most learned musical instruments in the world. And we maintained its acoustic capabilities, but we added a smart and very thin electronics on top of it, and that is capable of getting your complete finger movements, your breath force in blowing into the instrument, and also we added, just because there was a little spot free on the border, a three axis accelerometer."
27. Various up of "Vivvoo" urine sampling device
28. Various of woman demonstrating "Vivvoo" smart phone app
29. Mid of ad (in English) "Pee on a stick, get wellness advice. It's that simple with Vivvoo!"
ASSOCIATED PRESS - AP Clients Only
Berlin, Germany - 11 December 2019
30. SOUNDBITE (English) Nicole Scott, Editor of "Mobilegeeks" technology news website:
"One of the major trends in start up has been that people are looking to develop start ups that have more meaning and more impact, that they are actually looking to change society in a positive way. It's no longer just about making money and building a great product, it's about being considerate about the future."
ASSOCIATED PRESS - AP Clients Only
Berlin, Germany - 12 December 2019
31 . Various of TechCrunch Disrupt event in Berlin
LEADIN
From a baby cradle that rocks itself, to walking poles that measure your fitness, technology that makes a positive contribution to our lives is on show at one of this year's major startup conferences.
While many of the new inventions at the TechCrunch Disrupt event in Berlin are still being developed, tech watchers say the trend suggests entrepreneurs are thinking small to make a big difference.
STORYLINE:
For new parents, it's the ultimate dream: a new baby, gentling rocked in the cot, sleeping sweetly and soundly.
But getting real babies to snooze like this is often only achieved after long, frustrating battles.
Some parents report spending hours gentling rocking their newborns to achieve peaceful slumber.
That's where this new invention, on show at TechCrunch Berlin, comes in.
It's called the "Lullame Solina", and it works by gently moving the baby up and down, mimicking the movements the baby would have experienced in the mother's womb.
Its Finnish creators have also designed a perforated mattress, so baby can breath even if he or she rolls over at night.
It's already available for shipping worldwide, and costs 389 Euro ($433).
For Hanna Sissala, Lullame's founder, the idea for the mattress came soon after she had her first child.
"Our first baby was crying all the evenings. So, I was basically doing the movements myself for hours in a row. And then I had time to think that to search for a product that would make the same movement and have the baby fall asleep in her own bed, but as I couldn't find one, and then I started to interview other people and saw that this is actually a big challenge for families, So I wanted to… As I'm an engineer, engineering is my background, so I wanted to create something to help all those families. Because it is a global challenge," she explains.
A tech twist on the walking pole is another of the inventions on show at TechCrunch Disrupt this year.
The poles were dreamed up by the Italian ski-pole company "Gable", and right now they're at the prototype stage.
"These are new revolutionary poles. They are digitalised. They are provided with sensors inside the product. So, the sensors are able to detect and measure all your upper body activity," says Gianpietro Beltramello, Gable's owner.
The poles work by connecting to an app via Blue Tooth, which provides data about how the upper body is moving while people use the poles for Nordic walking.
The data can help walkers improve their technique.
Over 3000 people are attending the TechCrunch Disrupt conference this year, and 240 companies are exhibiting their products.
One that is creating some buzz is the connected recorder from Italian company "Artinoise".
The recorder connects to a smart phone or a laptop via Blue Tooth.
Then, the sounds coming out of it can be changed, and training applications can help people learn how to play better.
The company is currently running a crowd-funding campaign; one of the recorders, called the "re:corder", is available to backers for 62 euros ($69).
"We started from the concept of the classic soprano recorder that is taught in school all around the world," says Davide Mancini, the Founder of "Artinoise".
"It is actually one of the most learned musical instruments in the world. And we maintained its acoustic capabilities, but we added a smart and very thin electronics on top of it, and that is capable of getting your complete finger movements, your breath force in blowing into the instrument, and also we added, just because there was a little spot free on the border, a three axis accelerometer."
San Francisco-based startup Vivoo is hoping to revolutionise health care with its urine-analysing stick and app.
The stick has squares that change colour after coming into contact with urine.
Using a smart phone camera function built into the app, the colour can then be analysed, with the app then able to provide health advice.
The Vivoo stick and app is available now; a pack of five sticks costs 15 Euro ($17).
Surveying the offerings at TechCrunch Disrupt this year, experts say there's a shift underway in the startup world.
Nicole Scott is the editor of the tech news website "Mobilegeeks", and thinks startups are moving beyond baseline questions of profit and commercial potential.
"One of the major trends in start up has been that people are looking to develop start ups that have more meaning and more impact, that they are actually looking to change society in a positive way. It's no longer just about making money and building a great product, it's about being considerate about the future," she says.
TechCrunch Disrupt opened December 11, and wraps up today (12 December 2019).
====
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com.
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.