ETV Bharat / sitara

గీతా ఆర్ట్స్​ బ్యానర్​లో బాలయ్య కొత్త చిత్రం! - Balakrishna latest news

నందమూరి బాలకృష్ణ(Balakrishna latest news).. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్​లో ఓ చిత్రం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి క్రిష్​ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Balayya film
బాలయ్య
author img

By

Published : Nov 6, 2021, 5:32 AM IST

అగ్రకథానాయకుడు బాలకృష్ణ(Balakrishna latest news).. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. బాలయ్య ప్రస్తుతం 'అఖండ' చేస్తుండగా.. గోపీచంద్​ మలినేని దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్​ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్​లో బాలయ్య ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని క్రేజీ చిత్రాన్ని క్రిష్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. క్రిష్​.. బాలకృష్ణతో(Balakrishna latest news) గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్​టీఆర్ కథానాయకుడు చిత్రాలు తీశారు. మరోసారి క్రిష్​, బాలకృష్ణ కలిస్తే మాత్రం ఫ్యాన్స్​కు పండగే! అయితే దీనిపై అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు.

బాలయ్య ప్రస్తుతం 'అఖండ' చిత్రంలో నటిస్తున్నారు. బాలకృష్ణ- బోయపాటి(balayya boyapati movies) కాంబినేషన్​లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఇంతకుముందు 'సింహా', 'లెజెండ్​' చిత్రాలతో బ్లాక్​బస్టర్​లు కొట్టిన వీరిద్దరూ.. ఇప్పుడు మూడో సినిమాతో తమ సత్తా చూపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో బాలకృష్ణ(balakrishna dialogues) సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, పూర్ణ.. ప్రతినాయక ఛాయలున్న పాత్రల్లో కనిపించనున్నారు. తమన్(thaman songs) సంగీతమందించారు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు బాలయ్య. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.