ETV Bharat / sitara

'గ్యాంగ్​లీడర్' పాటతో కథ లీక్ చేశారు.. - gang leader

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం 'గ్యాంగ్ లీడర్'. ఈ సినిమాలో 'గ్యాంగ్​లీడర్' అనే ప్రమోషనల్ పాటను విడుదల చేసింది చిత్రబృందం.

సినిమా
author img

By

Published : Sep 5, 2019, 8:21 PM IST

Updated : Sep 29, 2019, 2:02 PM IST

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గ్యాంగ్​లీడర్'. విలన్​పై పగ తీర్చుకునేందుకు వచ్చిన ఐదుగురు ఆడవాళ్లకు ఓ రచయిత సహాయపడితే ఎలా ఉంటుంది అనే వినూత్న కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. 'పెన్సిల్' అనే రైటర్​గా నాని కనిపించనున్నాడు. ఇతర పాత్రల్లో లక్ష్మీ, శరణ్య, ప్రియాంక... ప్రతినాయకుడిగా కార్తికేయ నటించాడు. తాజాగా ఈ చిత్రంలోని 'గ్యాంగ్​లీడర్'​ అనే ప్రమోషనల్ పాటను విడుదల చేసింది చిత్రబృందం.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ పాటలో సినిమాలోని పాత్రల తీరును వివరించారు. ఈ సాంగ్​కు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చాడు. విక్రమ్​.కె.కుమార్ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్​ నిర్మించింది. ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

ఇవీ చూడండి.. 'మీకు మాత్రమే చెప్తా' టీజర్ వచ్చేది రేపే

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Rome, Italy. 5th September 2019.
1. 00:00 Wide shot of news conference
2. 00:07 SOUNDBITE (Italian): Nikola Kalinic, Roma forward:
(On his personal goals for the season and on Roma's goals)
"My first goal is to stay injury-free, because I couldn't play a lot the last couple of years. It's important that I play more this season. About the club's goal, we'll see, let's go one match at a time, I can't say now that we win the Europa League, for example. Obviously Roma as a club want to reach the Champions League, so let's see how it goes."
3. 00:58 SOUNDBITE (Italian): Nikola Kalinic, Roma forward:
(On playing in Serie A)
"I already played in Serie A. I have some experience in Italian football, but here there are many important players, great forwards. (Edin) Dzeko has been playing great in the last four years. I can also do well, so we'll see."
4. 01:34 SOUNDBITE (Italian): Nikola Kalinic, Roma forward:
(On Roma head coach Paulo Fonseca)
"I know Fonseca well, I played in Ukraine when he was coaching Shakhtar Donetsk. I think he has similarities with Sousa (Paulo Sousa, former Fiorentina head coach when Kalinic was playing at Fiorentina), same idea of ball possession, and I like playing like that, so we will see."
5. 02:14 Kalinic leaving the news conference room
SOURCE: Roma TV
DURATION: 02:35
STORYLINE:
New Roma signing Nikola Kalinic said his first goal for the season is to stay injury-free and carve out his own space in Roma's attack.
Speaking at his first news conference in Rome on Thursday, Kalinic said he sees coach Paulo Fonseca's idea of football as similar to Paulo Sousa, who coached Kalinic at Fiorentina between 2015 and 2017.
Kalinic is familiar with Serie A, having also played at AC Milan in the 2017-2018 season before joining Atletico Madrid.
Roma signed the 31-year-old Croatian for a season-long loan from the Spanish Club.
Last Updated : Sep 29, 2019, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.