ETV Bharat / sitara

గణేశుడి సన్నిధిలో అల్లు ఫ్యామిలీ - geeta arts

గీతా ఆర్ట్స్​ కార్యాలయంలోని గణనాథుడి విగ్రహ నిమజ్జన కార్యక్రమానికి  అల్లు అర్జున్ సతీసమేతంగా హాజరయ్యాడు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి.

అల్లు అర్జున్
author img

By

Published : Sep 7, 2019, 11:11 PM IST

Updated : Sep 29, 2019, 8:15 PM IST

వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా గీతా ఆర్ట్స్ కార్యాలయంలో గణనాథుడి విగ్రహానికి పూజలు చేశారు. శనివారం నిమజ్జన కార్యక్రమాన్ని గీతా ఆర్ట్స్ అధినేత, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా యువ కథానాయకుడు అల్లు అర్జున్ సతీసమేతంగా పాల్గొన్నాడు. గణనాథుడికి వీడ్కోలు చెబుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేశ్ నిమజ్జన పూజా కార్యక్రమంలో అల్లు అర్జున్ పాల్గొన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్​లో ఉన్నాయి.

Ganesh
అల్లు అర్జున్

అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల వైకుంఠపురములో' అనే చిత్రంలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయిక. హారిక, హాసిని క్రియేషన్స్, గీతాఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చూడండి.. వర్చువల్​ గేమ్​తో వస్తున్న అవెంజర్స్​ హీరోలు

AP Video Delivery Log - 1500 GMT News
Saturday, 7 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1459: Russia Prisoners 2 No access Russia; No use by Eurovision 4228772
MH17 witness among prisoners returned to Russia
AP-APTN-1451: UK Brexit Rallies AP Clients Only 4228771
UK police and pro-Brexit activists scuffle in London
AP-APTN-1432: Hong Kong Airport AP Clients Only 4228769
Tight security keeps HKong airport flying
AP-APTN-1425: Bahamas Dorian Recovery Operation AP Clients Only 4228768
US team assists in Bahamas recovery operation
AP-APTN-1411: Iran Nuclear Voxes No use by BBC Persian, VOA Persian, Manoto TV, Iran International 4228767
Iranians react as Tehran raises nuclear stakes
AP-APTN-1400: Hong Kong Protests 2 AP Clients Only 4228765
HKong's pro-democracy activists refuse to yield
AP-APTN-1353: Germany Brexit AP Clients Only 4228764
Anti-Brexit protests at Brandenburg Gate
AP-APTN-1330: Madagascar Pope 2 AP Clients Only 4228759
Pope visits monastery on second day in Madagascar
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 29, 2019, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.