ETV Bharat / sitara

'తెలుగు ప్రేక్షకులు సినిమాను బాగా ఆదరించారు' - success

ఆర్య హీరోగా నటించిన 'గజేంద్రుడు' చిత్ర సక్సెస్ మీట్ హైదరాబద్​లో జరిగింది. సినిమాను ఘనవిజయం చేసినందుకు తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపాడు.

గజేంద్రుడు
author img

By

Published : Jun 26, 2019, 9:32 AM IST

Updated : Jun 26, 2019, 4:11 PM IST

హైదరాబాద్​లో గజేంద్రుడు సక్సెస్ మీట్

తమిళంలో హిట్టైన 'కాదంబన్' చిత్రం తెలుగులో 'గజేంద్రుడు' పేరుతో గత శుక్రవారం విడుదలైంది. కేథరిన్​ హీరోయిన్​గా నటించిన ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్​లో జరిగింది.

"దట్టమైన అడవుల్లో కనీస సౌకర్యాలు కూడా లేకుండా గజేంద్రుడు సినిమా చిత్రీకరించాం. చిత్రాన్ని విజయవంతం చేసిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు" -ఆర్య, హీరో

వన్యప్రాణుల మనుగడ ఎంత అవసరమో చాటుతూ సినీ ప్రియుల్నీ అలరిస్తోంది గజేంద్రుడు చిత్రం. ఈ సినిమాకు రాఘవ దర్శకత్వం వహించాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

AP Video Delivery Log - 2300 GMT News
Tuesday, 25 June, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-2259: Chile Eclipse Preparations AP Clients Only 4217548
Blind children in Chile learn about eclipse through touch
AP-APTN-2259: Venezuela Maduro Opponent Escape Part no access Venezuela 4217549
ONLYONAP Supercop’s 1st interview since Venezuela escape
AP-APTN-2239: Stills Mexico Border Deaths AP Clients Only 4217562
GRAPHIC Migrant father, child drown in Rio Grande
AP-APTN-2239: Mexico Border Deaths AP Clients Only 4217575
GRAPHIC Migrant father, child drown in Rio Grande
AP-APTN-2235: US UNRWA Palestine AP Clients Only 4217574
UNRWA chief: Gaza situation 'extremely precarious'
AP-APTN-2209: US UT Missing Student Update Part must credit KTVX; No access Salt Lake City; No use by US broadcast networks; Part must credit Salt Lake City Police Department 4217571
Police seeking help to locate US college student
AP-APTN-2208: El Salvador Drowned Migrants Part no access El Salvador 4217570
Family reax as father, child drown in Rio Grande
AP-APTN-2142: Belgium MidAir Esper AP Clients Only 4217569
New Pentagon chief seeks Europe's help on Iran
AP-APTN-2133: India Pompeo Arrival AP Clients Only 4217566
Pompeo arrives in India amid trade tensions
AP-APTN-2120: US Trump Medal Of Honor AP Clients Only 4217568
Trump awards highest military honor to Iraq vet
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jun 26, 2019, 4:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.