ETV Bharat / sitara

నటి పూర్ణను వేధించిన కేసులో నలుగురు అరెస్టు - actress poorna news

హీరోయిన్ పూర్ణను వేధిస్తున్న నలుగురిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవలె ఈ నటి కొంత మంది తనను బ్లాక్​మెయిల్​ చేస్తూ డబ్బులు ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్నట్లు ఫిర్యాదు చేశారు.

actress poorna latest news
పూర్ణను వేధించిన కేసులో నలుగురు అరెస్టు
author img

By

Published : Jun 24, 2020, 6:43 PM IST

నటి పూర్ణను బ్లాక్​మెయిల్​ చేస్తున్నట్లు నమోదైన కేసులో.. నలుగురిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని శరత్​, అష్రఫ్​, రఫీక్​, రమేశ్​గా గుర్తించారు.

కొంతమంది తనను వేధిస్తున్నారని, లక్ష రూపాయలు ఇవ్వకపోతే తన కెరీర్​ నాశనం చేస్తామని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు పూర్ణ. ఈ మేరకు ఇటీవలె కేరళలోని మారాడు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

actress poorna latest news
వేధింపుల కేసులో అరెస్టయిన నలుగురు

డ్యాన్సర్​గా కెరీర్​ ప్రారంభించిన షమ్న ఖాసిం అలియాస్​ పూర్ణ.. ఆ తర్వాత మోడల్​గా, నటిగా, బుల్లితెరపై జడ్జిగా మెప్పిస్తున్నారు. 2004లో వెండితెరపై అరంగేట్రం చేసిన ఈ భామ.. ఇప్పటివరకు దాదాపు 40 చిత్రాల్లో నటించారు.

ఇదీ చూడండి: ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించా: బిగ్​బాస్ భామ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.