ETV Bharat / sitara

సూర్య అభిమానులకు కానుక సిద్ధమైంది - తమిళ నూతన సంవత్సరం

తమిళ అగ్ర కథానాయకుడు సూర్య నటిస్తున్న  'కాప్పన్' చిత్రం ఫస్ట్​లుక్ ఈ ఆదివారం విడుదల కానుంది. ఆగస్టు 10న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

తమిళ కొత్త సంవత్సరం కానుకగా సూర్య కాప్పన్ లుక్ విడుదల
author img

By

Published : Apr 11, 2019, 5:06 PM IST

తమిళ హీరో సూర్య ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రముఖ దర్శకుడు కె.వి ఆనంద్ తెరకెక్కిస్తున్న 'కాప్పన్' ​లో రా ఏజెంట్​గా కనిపించనున్నాడు. అతడికి సంబంధించిన లుక్​ను ఆదివారం విడుదల చేయనుంది చిత్రబృందం. అదే రోజు తమిళుల కొత్త సంవత్సరం. ఆగస్టు 10న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుందీ చిత్రం.

ఇది కాకుండా ఎన్.జి.కె సినిమాలోనూ నటిస్తున్నాడు సూర్య. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మే 31న విడుదల కానుంది. సెల్వరాఘవన్ దర్శకత్వం వహించాడు. రకుల్ ప్రీత్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటించారు.

ఇది చదవండి: ఎన్.జి.కె సినిమాలో రైతు నేతగా కనిపించనున్న సూర్య

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఎయిర్ డెక్కన్ చీఫ్ జి.ఆర్.గోపీనాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అపర్ణ బాలమురళి కథానాయికగా కనిపించనుంది.

ఇది చదవండి: సూర్య కొత్త సినిమా.. షూటింగ్ ప్రారంభం

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY  
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Ghaziabad - 11 April 2019
1. Various of voters entering polling station, security personnel standing at gate
2. Various of people queuing outside polling station
3. Security personnel standing, voters waiting
4. Wide of voters waiting
5. People entering polling station
6. Various of women waiting to vote, election official checking voter's name on list
7. Woman voting
8. Election official checking voter's name on list, women waiting
9. Close of a woman waiting
10. Woman voting
11. SOUNDBITE (Hindi) Manish Kumar, business owner:
"(To) vote is my right, my pride. I vote for the progress of my country. And I want there to be more progress. And in our country we want a prime minister like Narendra Modi."
12. Kumar showing ink mark on his finger
13. SOUNDBITE (Hindi) Tapan Shome, accountant:
"All Indians should vote to make a prosperous and good country. That's why I voted, also my wife (voted)."
14. SOUNDBITE (Hindi) Manoj Kumar, fruit seller:
"(A) prime minister who does good for the country, development for the country. That's why I gave (my vote)."
15. Various of people queuing up outside polling station
16. Various of voters walking towards polling station
STORYLINE:
Polls opened Thursday in the first phase of India's general elections, seen as a referendum on Prime Minister Narendra Modi and his Bharatiya Janata Party.
A festive spirit prevailed as men and women in colourful clothes made their way to heavily guarded voting stations in large numbers.
In the world's largest democratic exercise, voters in 18 Indian states and two Union Territories were casting ballots on Thursday.
It's the start of a seven-phase election staggered over six weeks.  
Modi supporters say the tea seller's son from Gujarat state has improved the nation's standing.
But critics say his party's Hindu nationalism has aggravated religious tensions in India.
"I vote for the progress of my country," said businessman Manish Kumar. "And in our country, we want a prime minister like Narendra Modi," he said after casting his ballot in Ghaziabad district in Uttar Pradesh state.
Tapan Shome, an accountant, said he and his wife voted "to make India a good, prosperous country."
Some 900 million people are eligible to vote at around one million polling stations across the country.
They will decide 543 seats in India's lower house of Parliament.
Voting concludes on May 19 and counting is scheduled for May 23.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.