ETV Bharat / sitara

ఈ చిన్నారి మాటలకు మోదీ ఫిదా! - నిహాల్​

నటి గుల్​ పనాగ్​ పోస్ట్​ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. తన కుమారుడు మోదీ చిత్రాన్ని సులభంగా గుర్తుపడతాడని చెబుతూ వీడియో పోస్ట్​ చేసింది. దీనిపై స్పందించిన మోదీ... నిహాల్​కు ఆశీర్వాదాలు, ప్రశంసలు ఇచ్చారు.

ఈ చిన్నారి మాటలకు మోదీ ఫిదా!
author img

By

Published : Oct 17, 2019, 3:20 PM IST

ఓ చిన్నారి ముద్దు ముద్దు మాటలకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే మురిసిపోయారు. ఆ పిల్లాడిని ట్విట్టర్​ ద్వారా ఆశీర్వదించారు. ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

మోదీజీ... మోదీజీ...

ప్రముఖ నటి గుల్ పనాగ్​​.. తన కుమారుడు నిహాల్​కు సంబంధించిన ఓ వీడియోను ట్విట్టర్​లో పంచుకుంది. ఆ వీడియోలో ఉన్న ఓ పుస్తకం కవర్​ మీద మోదీ చిత్రం ఉంది. ఆ చిత్రం ఎవరిదని తల్లి అడగగా.. 'మోదీజీ.. మోదీజీ' అంటూ ముద్దుగా సమాధానమిచ్చాడు నిహాల్​. మోదీజీని నిహాల్​ ఎంతో సులభంగా గుర్తించగలడని.. అందుకే ఈ వీడియోను పోస్ట్​ చేసినట్టు తెలిపింది గుల్ పనాగ్​​. ప్రధానిని టాగ్​ చేసింది.

  • Extremely adorable!

    Do convey my blessings to young Nihal. Wishing him the very best, in whatever he seeks to do. I am also sure he will find an amazing mentor and guide in you, @GulPanag. https://t.co/CQN5hMPg7Z

    — Narendra Modi (@narendramodi) October 17, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పనాగ్​ ట్వీట్​కు ఎంతో సంతోషించారు మోదీ. పనాగ్​ లాంటి గురువు, మార్గనిర్దేశకురాలు ఉండటం వల్ల నిహాల్​ ఉన్నత శిఖరాలకు చేరుకుంటారన్నారు.

"చాలా ముద్దుగా ఉంది. నిహాల్​కు నా ఆశీర్వాదాలు తెలపండి. తాను అనుకున్న దానిలో విజయం సాధించాలని కోరుకుంటున్నా. మీలో అతడికి ఓ గొప్ప గురువు, మార్గనిర్దేశకురాలు కనపడతారని నేను విశ్వసిస్తున్నా."
-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

SHOTLIST:
RESTRICTION SUMMARY: MUST COURTESY, EMBARGO SANTA BARBARA – SAN LUIS OBISPO MARKET, NO ACCESS BY US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
KEYT - MUST COURTESY, EMBARGO SANTA BARBARA – SAN LUIS OBISPO MARKET, NO ACCESS BY US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Hope Ranch, California  - 15 October 2019
1. Various night video outside house of actor Ron Ely
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Archive: Los Angeles - 28 December, 1987
2. File photo shows former "Tarzan" actor Ron Ely during an interview in Los Angeles
KEYT - MUST COURTESY, EMBARGO SANTA BARBARA – SAN LUIS OBISPO MARKET, NO ACCESS BY US BROADCAST NETWORKS, NO RE-SALE, RE-USE OR ARCHIVE
Hope Ranch, California  - 15 October 2019
3. Various night video outside house of actor Ron Ely
STORYLINE:
'TARZAN' ACTOR RON ELY'S WIFE AND SON KILLED
Authorities say "Tarzan" actor Ron Ely's wife was stabbed to death in their Southern California home by the couple's son, who police subsequently shot to death.
A Santa Barbara County sheriff's statement Wednesday (16OCT19) said deputies found 62-year-old Valerie Lundeen Ely dead with multiple stab wounds inside the house on Tuesday night.
The statement says deputies identified the suspect as the couple's son, 30-year-old Cameron Ely, who was found outside the house after a search.
Authorities say after an unspecified threat, four deputies fired on Cameron Ely and he was killed.
There was no report of the 81-year-old Ron Ely being injured. An earlier sheriff's statements said an elderly man from the home was taken to a hospital for evaluation.
Ron Ely starred in a "Tarzan" TV series on NBC from 1966 to 1968.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.