ఇదీ చూడండి: 'రంగస్థలం' హీరోని చేసింది: శ్రీసింహ
మత్తువదలరా... అంటున్నారీ అన్నదమ్ములు! - మత్తు వదలరా సినిమా
చుట్టూ సినిమా ప్రపంచం. అనుకుంటే ఏదో ఒక సినిమాలో అవకాశం. అలా కాకుండా తనుకు తానుగా నటుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు... ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా. శిక్షణ తీసుకున్నాడు. మత్తువదలరా అనే చిత్రంలో కథానాయకుడిగా ఎంపికయ్యాడు. స్నేహితుల సహకారంతో 50 రోజుల్లోనే సినిమాను పూర్తి చేశాడు. తమ్ముడి సినిమాకు చివరి క్షణాల్లో సంగీత దర్శకుడిగా తోడయ్యాడు కీరవాణి పెద్దకుమారుడు కాలబైరవ. తండ్రికి తగిన తనయులుగా ప్రతిభను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్న ఈ అన్నదమ్ములతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.
Mathu Vadalara
sample description