ETV Bharat / sitara

నిర్మాత ఏక్తా కపూర్​, నటుడు ప్రేమ్ చోప్రాకు కరోనా - ఏక్తా కపూర్

Ekta Kapoor Covid: బాలీవుడ్​ను కరోనా పీడిస్తూనే ఉంది. ఇటీవలే కపూర్​ కుటుంబంలో కల్లోలం సృష్టించిన మహమ్మారి.. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్​కూ సోకింది. సీనియర్​ నటుడు ప్రేమ్​ చోప్రా దంపతులు కూడా వైరస్​ బారినపడ్డారు.

Ekta Kapoor Covid
ఏక్తా కపూర్​
author img

By

Published : Jan 3, 2022, 7:32 PM IST

Ekta Kapoor Covid: బాలీవుడ్​లో కరోనా కలకలం కొనసాగుతోంది. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్​ సోమవారం కొవిడ్ బారినపడ్డారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని ఇన్​స్టాగ్రామ్​ ద్వారా ఆమె వెల్లడించారు.

Ekta Kapoor Covid
ఏక్తా కపూర్​

"అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా పాజిటివ్​గా తేలింది. నేను బాగానే ఉన్నా. నాతో సన్నిహితంగా తిరిగినవారు పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నా" అని ఏక్తా కపూర్ పేర్కొన్నారు.

prem chopra
ప్రేమ్ చోప్రా

ప్రేమ్ చోప్రా దంపతులకూ..

బాలీవుడ్ సీనియర్​ నటుడు ప్రేమ్​చోప్రా, ఆయన భార్య ఉమా చోప్రాకు కూడా కరోనా సోకింది. దీంతో వారు సోమవారం ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. వారిద్దరనీ రెండు రోజుల్లో డిశ్చార్జ్​ చేస్తామని వైద్యులు తెలిపారు.

ఇదీ చూడండి: Corona Bollywood: హీరో జాన్ అబ్రహం, అతడి భార్యకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.