ETV Bharat / sitara

ప్రభాస్​ కంటే ముందు దుల్కర్​ సల్మాన్​తో! - దుల్కర్​ సల్మాన్​ మూవీ అప్​డేట్​

హీరో ప్రభాస్​తో తీసే సినిమా కంటే ముందే మరో ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉంది వైజయంతీ మూవీస్. ఇందులో దుల్కర్ సల్మాన్​ హీరోగా నటించనున్నాడని సమాచారం.

Dulquer Salmaan under the direction of Nag Ashwin on the banner of Vyjayanthi Movies?
ప్రభాస్​ కంటే ముందు దుల్కర్​ సల్మాన్​తో!
author img

By

Published : Mar 18, 2020, 9:29 AM IST

యంగ్​రెబల్​ స్టార్​ ప్రభాస్​.. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్​తో కొత్త సినిమా చేయనున్నాడు. డిసెంబరులో షూటింగ్ మొదలు కానుంది. టాలీవుడ్​ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ రూపొందిస్తుంది. అయితే డార్లింగ్​తో ప్రాజెక్టు ప్రారంభించే ముందే మరో చిత్రం చేయాలని భావిస్తోంది.

Dulquer Salmaan under the direction of Nag Ashwin on the banner of Vyjayanthi Movies?
ప్రభాస్​, అశ్వనీదత్​, నాగ్​అశ్విన్​

ఇంతకు ముందు తాము తీసిన 'మహానటి'లో జెమినీ గణేశన్​ పాత్ర పోషించిన దుల్కర్​ సల్మాన్​, కొత్త సినిమాలో హీరోగా నటించనున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వం వహించనున్నాడు. ఈ ఏడాది ద్వితియార్ధం నుంచి షూటింగ్ జరుగుతుంది. దీనిని తెలుగు-మలయాళ భాషల్లో ఏకకాలంలో తీయనున్నారు. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

ఇదీ చూడండి.. ఎలక్ట్రికల్ ఇంజినీర్ నుంచి నటుడిగా..​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.