తన అద్భుతమైన బాణీలతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. అంతేకాదు ఆయనలో ఓ మంచి గాయకుడు ఉన్నాడు. ఇప్పటికే అనేక సినిమాల్లో తన గానంతో ఆకట్టుకున్నారు. జూన్ 21 న ప్రపంచ సంగీత దినోత్సవం, ఫాదర్స్ డే సందర్భంగా ఆయన ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
"మ్యూజిక్ జీవితం.. అందుకే గుండె కొట్టుకుంటోంది. అందరికీ ప్రపంచ మ్యూజిక్ డే, ఫాదర్స్ డే శుభాకాంక్షలు. సంగీతం ప్రతిచోటా నిండి ఉంది. మా హృదయాల్ని, సోల్‌ను పెట్టి.. చేసిన ప్రదర్శన ఈ ప్రదర్శనను చేశాము. మీరూ విని ఎంజాయ్ చేయండి. నా తండ్రి, నా గురువుకు దీన్ని అంకితం ఇస్తున్నా"
- దేవిశ్రీ ప్రసాద్, సంగీత దర్శకుడు
-
MUSIC IS LIFE..Thats why HEARTS have BEATS🎶
— DEVI SRI PRASAD (@ThisIsDSP) June 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
HAPPY #WorldMusicDay2020
& #HappyFathersDay2020
MUSIC is EVERYWHERE🎵
Pls Enjoy dis Performance wr we put in our HEARTS&SOULS into these BOXES & turned them into DRUMS🥁
Dedicated 2
my FATHER
& my GURU
🙏https://t.co/CuxHoyPIQy
">MUSIC IS LIFE..Thats why HEARTS have BEATS🎶
— DEVI SRI PRASAD (@ThisIsDSP) June 21, 2020
HAPPY #WorldMusicDay2020
& #HappyFathersDay2020
MUSIC is EVERYWHERE🎵
Pls Enjoy dis Performance wr we put in our HEARTS&SOULS into these BOXES & turned them into DRUMS🥁
Dedicated 2
my FATHER
& my GURU
🙏https://t.co/CuxHoyPIQyMUSIC IS LIFE..Thats why HEARTS have BEATS🎶
— DEVI SRI PRASAD (@ThisIsDSP) June 21, 2020
HAPPY #WorldMusicDay2020
& #HappyFathersDay2020
MUSIC is EVERYWHERE🎵
Pls Enjoy dis Performance wr we put in our HEARTS&SOULS into these BOXES & turned them into DRUMS🥁
Dedicated 2
my FATHER
& my GURU
🙏https://t.co/CuxHoyPIQy
ఎటువంటి సంగీత వాయిద్య పరికరాలు లేకుండా ఇనుప, ప్లాస్టిక్ డబ్బాలు, స్టీల్ రాడ్లు, చప్పట్లతో లయ బద్ధమైన సంగీతం సృష్టించిన విధానం అక్కడున్న వీక్షకులను ఎంతగానో అలరించింది.
ఇది చూడండి : 'మహాసముద్రం'లో వారిద్దరూ స్నేహితులుగా